నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ హస్తగతం
 

by Suryaa Desk | Fri, Feb 13, 2026, 08:20 PM

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌ను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. మెుత్తం 48 డివిజన్లు ఉండగా.. కాంగ్రెస్ 35 స్థానాల్లో, బీఆర్ఎస్ 10 స్థానాల్లో, బీజేపీ రెండు స్థానాల్లో, స్వతంత్రులు ఒక చోట విజయం సాధించారు.


మేడ్చల్ జిల్లా అలియాబాద్‌లో హంగ్..


మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. ఇక్కడ మెుత్తం 20 వార్డులు ఉండగా.. ఏ పార్టీకి మెజార్జీ రాలేదు. కాంగ్రెస్ 8 , బీఆర్ఎస్ 7, బీజేపీ 3, ఇతరులు 2 చోట్ల విజయం సాధించారు. దీంతో అక్కడ క్యాంపు రాజకీయాలు మెదలయ్యాయి. ఇండిపెండెంట్ అభ్యర్థి కోసం కాంగ్రెస్, బీజేపీ తోపులాట చేసుకోగా.. వివాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.


ఈ జిల్లాల్లో కాంగ్రెస్ హవా..


ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. స్పష్టమైన ఆధిక్యంతో మెజార్టీ మున్సిపాలిటీలను హస్తం పార్టీ తన ఖాతాలో వేసుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. గాంధీ భవన్ వద్ద ఆ పార్టీ నేతలు బాణాసంచా కాలుస్తూ, మిఠాయిలు పంచుకున్నారు.


బీఆర్ఎస్ దక్కించుకున్న మున్సిపాలిటీలు ఇవే..


మున్సిపల్ ఫలితాల్లో ఇప్పటి వరకు కాంగ్రెస్ 27 స్థానాలు దక్కించుకుంది. ఇప్పటి వరకు 33 మున్సిపాలిటీలకు లెక్కింపు పూర్తి కాగా.. కాంగ్రెస్ 27, బీఆర్ఎస్ 6 చోట్ల విజయం సాధించాయి. తొర్రూరు, ఇంద్రేశం, ఐజ, గుమ్మడిదల, గడ్డిపోతారం, క్యాతన్‌పల్లి‌లో మున్సిపాలిటీలను బీఆర్ఎస్ దక్కించుకుంది. కోహిర్, కేసముద్రం, అలంపూర్‌లో ఏ పార్టీకి మెజార్టీ రాకపోవటంతో హంగ్ ఏర్పడింది.


ఖమ్మంలో కాంగ్రెస్ జోరు


ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సొంత మున్సిపాలిటీ మధిరతో పాటు అశ్వరావుపేట మున్సిపాలిటిని ఆ పార్టీ హస్తగతం చేసుకుంది. వైరా, ఇల్లందులోనూ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక నాగర్ కర్నూల్, కొల్లాపూర్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కేటీఆర్ సొంత మున్సిపాలిటీ సిరిసిల్లలో బీఆర్ఎస్ అధిక్యంలో ఉంది.


నిజామాబాద్ జిల్లాలోనూ కాంగ్రెస్ సత్తా


ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ కాంగ్రెస్ ముందంజలో నిలిచింది. బాన్సువాడ, కామారెడ్డి రెండు మున్సిపాలిటీలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. మిగిలిన మెజార్టీ వార్డుల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులే లీడ్‌లో కొనసాగుతున్నారు.


నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హవా


ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఇప్పటి వరకు వెళ్లడైన ఫలితాల ప్రకారం.. 4 మున్సిపాలిటీలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. నందికొండతో పాటు హాలియా, చండూరు, చిట్యాల మున్సిపాలిటీల్లో మెజార్డీ వార్డులు దక్కించుకొని ఛైర్మన్ పీఠాలను దక్కించుకున్నాయి.


నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ హస్తగతం


ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నందికొడం మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ దక్కించకుంది. ఇక్కడ మెుత్తం 12 వార్డులు ఉండగా.. 11 వార్డుల్లో హస్తం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో ఈ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ వశమైంది.


తొలి ఫలితం.. బీఆర్ఎస్ కైవసం


తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తొలి ఫలితం వచ్చేసింది. సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈ మున్సిపాలిటీలో మెుత్తం 18 వార్డులు ఉండగా.. 14 వార్డులను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మరో రెండు కాంగ్రెస్ సాధించగా.. రెండింటికి కౌంటింగ్ జరుగుతోంది. మ్యాజిక్ ఫిగర్ దాటడటంతో బీఆర్ఎస్ మున్సిపల్ పీఠం దక్కించుకుంది. దీంతో గులాబీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.


కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం


ఇక ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో నిలిచింది. మెుత్తం వెల్లడైన ఫలితాల్లో కాంగ్రెస్ 52 వార్డుల్లో విజయం సాధించింది. 20 స్థానాల్లో బీఆర్ఎస్, 11 స్థానాల్లో బీజేపీ, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు. ప్రస్తుతం కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది.


టీడీపీ అభ్యర్థి విజయం


ఖమ్మం జిల్లా మధిరలో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. 10వ వార్డులో ఆ పార్టీ అభ్యర్థి బోడేపూడి రేవతి గెలుపొందారు. ఇక పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. మెజార్టీ ఓట్లు ఆ పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు.


బోణి కొట్టిన బీఆర్ఎస్


ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ బోణి కొట్టింది. 11, 12, 13 మూడు వార్డుల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 12 వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి 100 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ 1వ వార్డులో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీ 15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు.


పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ లీడ్


పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ లీడ్‌లో కొనసాగుతోంది. నాగర్ కర్నూల్, మధిర, సంగారెడ్డి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. నిర్మల్, ఖానాపూర్, ఆదిలాబాద్ పోస్టల్‌ బ్యాలెట్‌లో బీజేపీ లీడ్‌లో కొనసాగుతోంది. ఎదులాపురం మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది. ఇబ్రహీంపట్నంలోనూ కాంగ్రెస్ పార్టీ లీడ్‌లో కొనసాగుతోంది.


కొనసాగుతున్న మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు


ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు ప్రారంభం


సంగారెడ్డి మన్సిపాలిటీ కౌంటర్‌ సెంటర్‌లో కరెంట్ లేక ఇబ్బందులు


మంచిర్యాల లక్షిట్టిపేట 10 వార్డు బీజేపీ అభ్యర్థి మృతి


ఉదయం అనార్యోగంతో మృతి చెందిన బత్తిని ఎల్లమ్మ


పలు చోట్ల ఇంకా ప్రారంభం కాని పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు


మెుత్తంగా 14 మంది అభ్యర్థులు ఏకగ్రీవం


కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 12 చోట్ల విజయం


ఈనెల 16న మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్ల ఎన్నిక


తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఏడు నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లు, 116 పురపాలికల్లోని 2,569 వార్డుల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 123 కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి అధికారులు లెక్కింపు ప్రక్రియను మొదలుపెట్టారు. మధ్యాహ్నం కల్లా మున్సిపాలిటీల ఫలితాలపై స్పష్టత రానుండగా... సాయంత్రం లోపు కార్పొరేషన్ల పూర్తి ఫలితాలు వెలువడే ఛాన్స్ ఉంది. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు చేపట్టింది.


కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ విధించి, భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటింగ్ హాల్ వద్ద, స్ట్రాంగ్ రూమ్‌ల వెలుపల వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్లతో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారులు నేరుగా ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. కేంద్రంలోకి కేవలం గుర్తింపు కార్డులు ఉన్న కౌంటింగ్ సూపర్‌వైజర్లు, అభ్యర్థులు, వారి ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తారు. సెల్ ఫోన్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి నిరాకరించారు.


లెక్కింపు ప్రక్రియ తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమైంది. అనంతరం సాధారణ బ్యాలెట్ బాక్సులను టేబుళ్ల వద్దకు చేరుస్తారు. ఓట్లను విడదీసే క్రమంలో పారదర్శకత కోసం అధికారులు ఒక ప్రత్యేక పద్ధతిని అనుసరిస్తున్నారు. మొదట బ్యాలెట్లను 25 చొప్పున కట్టలుగా కడతారు. వార్డులోని అన్ని పోలింగ్ స్టేషన్ల బ్యాలెట్లను ఒకే డ్రమ్ములో వేసి కలిపేస్తారు. ప్రతి రౌండ్‌లోనూ డ్రమ్ నుంచి 1,000 బ్యాలెట్లను తీసి టేబుళ్లకు పంపిస్తారు. అభ్యర్థుల వారీగా ఓట్లను వేరు చేసేందుకు ప్రత్యేక కంపార్ట్‌మెంట్‌లున్న చెక్క ట్రేలను ఉపయోగిస్తారు. ప్రతి బ్యాలెట్ పేపర్‌ను ఏజెంట్లకు చూపిస్తూ.. నోటా చెల్లని ఓట్లను వేరు చేస్తారు. ప్రతి అభ్యర్థికి 100 ఓట్లు రాగానే ఒక కట్టగా కట్టి, మిగిలిన ఓట్ల వివరాలను స్లిప్పులపై నమోదు చేస్తారు. ప్రతి రౌండ్ ముగియగానే ఏజెంట్ల సమక్షంలో ఫలితాలను షీట్లలో నమోదు చేసి, సంతకాలు తీసుకున్న తర్వాతే అధికారికంగా ప్రకటిస్తారు. విజేతలకు వెంటనే ధ్రువీకరణ పత్రాలను అందజేస్తారు.


 


 


మున్సిపాలిటీల్లో ఒకటి, రెండు రౌండ్లలోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కానుంది. వార్డు, డివిజన్‌కు వేర్వేరుకో ఒక్కో టేబుల్ చొప్పున ఏర్పాటు చేశారు. ఒక్కో రౌండ్‌లో వేయి ఓట్ల చొప్పున లెక్కిస్తారు. మున్సిపాలిటీల్లోని చాలా వార్డుల్లో ఉదయం 11 గంటల లోపే ఫలితాలు రానున్నాయి. అలంపూర్‌లో 7,104 ఓట్లు పోలవ్వగా.. దాని ఫలితం మొదటగా మొదటి రౌండ్‌లోనే వచ్చే ఛాన్సుంది. అక్కడ పది వార్డులు ఉండగా పది టేబుళ్లు ఏర్పాటు చేశారు. కాగా, ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. పంచాయతీ ఫలితాల్లో మాదిరిగానే అధికార కాంగ్రెస్ హవా కొనసాగుతుందా..? కారు జోరు చూపిస్తుందా..? కమల వికాసం ఉంటుందా..? అనేది మరికొద్ది గంటల్లే తేలనుంది.


ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ హహ..


ఫిబ్రవరి 11న పోలింగ్ జరగ్గా.. పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఎగ్జిట్ పోల్స్‌లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని పీపుల్స్ పల్స్ సంస్థ అభిప్రాయపడింది. 123 మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ 68-76 స్థానాలను కైవసం చేసుకునే ఛాన్స్ ఉందని చెప్పింది. బీఆర్ఎస్ పార్టీ 29-36, బీజేపీ 3-5 స్థానాల్లో గెలవనుందని అంచనా వేసింది. ఓట్ల శాతం పరంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ 36 శాతం ఓట్లు, బీఆర్ఎస్ 29.7 శాతం, బీజేపీ 19.3 శాతం ఓట్లను సాధించే ఛాన్స్ ఉందని చెప్పింది. వార్డుల వారీగా చూసినట్లయితే.. మొత్తం 2,569 వార్డులలో కాంగ్రెస్ 1210-1290 స్థానాల్లో విజయం సాధిస్తుందని..బీఆర్ఎస్ 860-930 స్థానాల్లో గెలుపొందే ఛాన్స్ ఉందని చెప్పింది.


చెత్త రీసైక్లింగ్ యంత్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి Sat, Apr 11, 2026, 12:02 PM
బహుభాషావేత్త, పరిశోధకుడు డాక్టర్ మలయశ్రీ కన్నుమూత Sat, Apr 11, 2026, 12:01 PM
దివ్యంగులకు 4 స్కూటీ పంపిణీ Sat, Apr 11, 2026, 11:52 AM
మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఘన నివాళులు Sat, Apr 11, 2026, 11:34 AM
శేరిలింగంపల్లి లో బీఆర్‌ఎస్ వైపు పెరుగుతున్న ప్రజా విశ్వాసం Sat, Apr 11, 2026, 10:41 AM
ఘోర ప్రమాదం.. బస్సు తుక్కు తుక్కు Sat, Apr 11, 2026, 10:35 AM
హెచ్‌ఐవీ రాకున్నా సూటిపోటి మాటలు చంపాయి: యువతి సూసైడ్ నోట్ Sat, Apr 11, 2026, 10:30 AM
తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న వడగాలులు Fri, Apr 10, 2026, 03:59 PM
కేసీఆర్ గారిని కలిసిన సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి భావోద్వేగం Fri, Apr 10, 2026, 03:18 PM
కేంద్ర సెక్రటేరియట్ ASOల బృందం నాగార్జునసాగర్ సందర్శన Fri, Apr 10, 2026, 03:09 PM
ఈ నెల 12న మంచిర్యాల జిల్లా పర్యటనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ Fri, Apr 10, 2026, 02:09 PM
మరో రెండు రోజుల్లో ఇంటర్ ఫలితాలు! Fri, Apr 10, 2026, 01:56 PM
డ్రంకెన్ డ్రైవ్ చేస్తే వాహనాన్ని పోలీసులు సీజ్ చేయకూడదు: హైకోర్టు Fri, Apr 10, 2026, 01:55 PM
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి జూపల్లి Fri, Apr 10, 2026, 12:46 PM
మౌళిక వసతులను మరింత మెరుగు పరిచి కుత్బుల్లాపూర్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి: ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ Fri, Apr 10, 2026, 11:59 AM
జలమండలి ఎండి అశోక్ రెడ్డిని కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ Fri, Apr 10, 2026, 11:55 AM
ఘనంగా గార్వి సందల్ కార్యక్రమం Fri, Apr 10, 2026, 11:47 AM
కూకట్పల్లిలో కొత్త ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రారంభం Fri, Apr 10, 2026, 11:44 AM
గొల్లగూడెం ఉత్సవాలకు ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌కు ఆహ్వానం Fri, Apr 10, 2026, 11:28 AM
గంజాయి మత్తులో యువతిపై గ్యాంగ్ రేప్.. ఆపై హత్య! Fri, Apr 10, 2026, 11:20 AM
వాహన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సులభతరం చేసిన ప్రభుత్వం Fri, Apr 10, 2026, 10:27 AM
బిగ్ అలర్ట్.. 10 రోజులపాటు తీవ్ర వడగాలులు Fri, Apr 10, 2026, 10:18 AM
రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ Thu, Apr 09, 2026, 04:14 PM
భానుడి భగభగ.. ఆ రెండు జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్' Thu, Apr 09, 2026, 04:12 PM
ప్రభుత్వ పాఠశాలలో విద్యాభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే Thu, Apr 09, 2026, 02:25 PM
హైదరాబాద్‌లో టీజీఎస్‌ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల విప్లవం Thu, Apr 09, 2026, 02:16 PM
చలివేంద్రాల ఏర్పాటు అభినందనీయం : గూడెం మహిపాల్ రెడ్డి Thu, Apr 09, 2026, 12:29 PM
మహనీయులు జయంతి కార్యక్రమంలను విజయవంతం చేయండి Thu, Apr 09, 2026, 11:33 AM
గ్రంధాలయాలు మనోవిజ్ఞాన పెంపుకు నిలయాలు : బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మల్యే కేపీ. వివేకానంద్ Thu, Apr 09, 2026, 11:02 AM
పటాన్‌చెరు పట్టణంలో కొత్తగా ప్రారంభమైన రాజన్న టీ కొట్టు Thu, Apr 09, 2026, 10:54 AM
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం Thu, Apr 09, 2026, 10:52 AM
ఫైనాన్స్ వివాదం.. మహిళను చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు Thu, Apr 09, 2026, 10:40 AM
15 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే Thu, Apr 09, 2026, 10:30 AM
తెలంగాణ భవన్‌‌ను ముట్టడించిన ఉద్యమకారులు Wed, Apr 08, 2026, 04:09 PM
తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఏటా రూ.లక్ష స్కాలర్‌షిప్ Wed, Apr 08, 2026, 03:31 PM
విద్యుత్ బిల్లుల జారీలో కొత్త టెక్నాలజీ.. నిమిషాల్లోనే బిల్లులు Wed, Apr 08, 2026, 02:37 PM
మల్కాజిగిరి లో రోడ్లపై ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చివేత.. Wed, Apr 08, 2026, 02:28 PM
అన్నారం రైతుల భూములు లాక్కుంటే ఉద్యమమే : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి Wed, Apr 08, 2026, 12:48 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి Wed, Apr 08, 2026, 12:43 PM
ఈ సీజన్‌లో 90 లక్షల టన్నుల ధాన్యం కొంటాం: మంత్రి ఉత్తమ్ Wed, Apr 08, 2026, 12:33 PM
దొంగల టార్గెట్ గా తాళాలు వేసిన ఇళ్లు, ఆలయాలు Wed, Apr 08, 2026, 12:32 PM
తాగునీటి సరఫరాపై ఎండీ సమీక్ష Wed, Apr 08, 2026, 12:20 PM
నల్లాకు అక్రమంగా బిగించిన మోటార్లు స్వాధీనం Wed, Apr 08, 2026, 12:10 PM
నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే Wed, Apr 08, 2026, 12:03 PM
ముంచుకొస్తున్న 'సూపర్ ఎల్‌నినో' ముప్పు Wed, Apr 08, 2026, 11:55 AM
గత పదోతరగతి మూల్యాంకన పారితోషికాన్ని వెంటనే విడుదల చేయాలి Wed, Apr 08, 2026, 11:29 AM
ఇంటర్ పరీక్ష ఫలితాలు.. ఏప్రిల్ మూడో వారానికి వాయిదా! Wed, Apr 08, 2026, 11:06 AM
Telangana Government గుడ్ న్యూస్.. మహిళల బిజినెస్‌కు భారీ ప్రోత్సాహం Tue, Apr 07, 2026, 10:32 PM
తెలంగాణలో క్యాన్సర్‌కు ‘నోటిఫైడ్ డిసీజ్’ హోదా.. ప్రతి కేసు నమోదు తప్పనిసరి Tue, Apr 07, 2026, 09:18 PM
తెలంగాణలో విద్యార్థులకు 21 వస్తువుల స్కూల్ కిట్ Tue, Apr 07, 2026, 04:35 PM
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం: తారానగర్‌లో ఉచిత దంత వైద్య శిబిరం Tue, Apr 07, 2026, 03:08 PM
తుది దశకు చేరుకున్న విజయవాడ-కాజీపేట మూడో లైన్ ప్రాజెక్టు Tue, Apr 07, 2026, 02:44 PM
కాంగ్రెస్ సర్కార్‌వి పిరికిపంద చర్యలు: కేటీఆర్ Tue, Apr 07, 2026, 01:57 PM
భార్యను కత్తితో పొడిచి హత్య చేసిన భర్త Tue, Apr 07, 2026, 12:50 PM
మెదక్: ఆడపిల్ల పుట్టిందని వేధింపులు.. భర్తపై భార్య ఫిర్యాదు Tue, Apr 07, 2026, 12:15 PM
తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థ.. ఒక్కో గ్రామానికి ముగ్గురు వాలంటీర్లు: మంత్రి Tue, Apr 07, 2026, 12:10 PM
మల్లికంటి వీరన్న ఆధ్వర్యంలో చలివెంద్రం ఏర్పాటు... Tue, Apr 07, 2026, 11:47 AM
రూ.5 లక్షల బీమా పథకం: వయోపరిమితిపై ప్రభుత్వం కసరత్తు Tue, Apr 07, 2026, 11:42 AM
బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవం: సంపత్ కుమార్ జెండా ఆవిష్కరణ Tue, Apr 07, 2026, 11:22 AM
బీజేపీ నాయకులపై కేసు కొట్టివేత Tue, Apr 07, 2026, 11:11 AM
విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం Tue, Apr 07, 2026, 10:58 AM
భారీ అగ్నిప్రమాదం Tue, Apr 07, 2026, 10:46 AM
సీఎం రేవంత్ రెడ్డి గచ్చీబౌలి స్టేడియం అభివృద్ధిపై భేటీ ? Mon, Apr 06, 2026, 04:37 PM
పేదల భూముల రేవంత్ కన్ను.. ప్రభుత్యం పై హరీష్ రావు ఫైర్? Mon, Apr 06, 2026, 03:44 PM
తెలంగాణ లాసెట్ 2026 దరఖాస్తు గడువు పెంపు? Mon, Apr 06, 2026, 03:16 PM
బాసర ఆలయానికి మహర్దశ.. సీఎం రేవంత్ రెడ్డి ? Mon, Apr 06, 2026, 02:20 PM
నేటి నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం? Mon, Apr 06, 2026, 01:13 PM
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన: ఐఎండీ? Mon, Apr 06, 2026, 01:06 PM
ఆ ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణ లో విలీనం చేయండి ? Mon, Apr 06, 2026, 12:03 PM
మే 1 నుంచి అమ‌ల్లోకి గిగ్ వ‌ర్క‌ర్ల చ‌ట్టం? Mon, Apr 06, 2026, 11:33 AM
కేసీఆర్ చేసిన మోసం జీవితంలో మర్చిపోను...ఈటల రాజేందర్? Mon, Apr 06, 2026, 11:12 AM
మద్యం అమ్మకాలు పెరిగినా.. ప్రభుత్వానికి ఆదాయం ? Mon, Apr 06, 2026, 11:05 AM
పార్టీ మార్పుపై ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టీకరణ ? Sun, Apr 05, 2026, 04:28 PM
హైకోర్టు అన్ని వర్గాల ప్రజలకు దేవాలయం : ముఖ్యమంత్రి రేవంత్ ? Sun, Apr 05, 2026, 04:14 PM
భారత్‌కు ఊరట.. హార్ముజ్‌ను దాటిన మరో ఇండియన్ నౌక Sun, Apr 05, 2026, 04:09 PM
కాంగ్రెస్ హామీలు అమలవుతున్నాయని నిరూపిస్తే రాజీనామా చేస్తా ..బండి సంజయ్‌! Sat, Apr 04, 2026, 04:44 PM
నిరుద్యోగ యువతకు తెలంగాణలో సువర్ణావకాశం ? Sat, Apr 04, 2026, 04:33 PM
ఇవి ఓఆర్‌ఎస్‌లు కావు… పిల్లల ఆరోగ్యంపై ప్రమాదం: డాక్టర్ హెచ్చరిక! Sat, Apr 04, 2026, 04:15 PM
సీఎం రేవంత్‎కు కేరళ సీఎం ఘాటు కౌంటర్‌ ? Sat, Apr 04, 2026, 01:05 PM
అన్నామలైకి టికెట్ ఇవ్వకుండా షాక్ ఇచ్చిన బీజేపీ? Sat, Apr 04, 2026, 12:52 PM
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రివర్స్ నిజం ఏంటి? Sat, Apr 04, 2026, 12:47 PM
విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ ? Sat, Apr 04, 2026, 11:30 AM
నిర్మల్ జిల్లాలో పురుగుల మందు తాగిన సర్పంచ్? Sat, Apr 04, 2026, 11:25 AM
పెళ్లి దుస్తులు ధరించి ఓయో రూములో ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు ? Sat, Apr 04, 2026, 11:15 AM
వేసవిలో సోంపు నీటితో అద్భుత ప్రయోజనాలు! Fri, Apr 03, 2026, 03:16 PM
దక్షిణాసియా టెక్స్‌టైల్స్‌ క్యాపిటల్‌గా తెలంగాణ? Fri, Apr 03, 2026, 12:42 PM
హన్మకొండ జిల్లాలో దారుణ ఘటన ? Fri, Apr 03, 2026, 11:34 AM
కుల వివక్షకు ప్రేమజంట బలి ప్రేమించి పెళ్లి చేసుకున్నా? Fri, Apr 03, 2026, 11:27 AM
ఏప్రిల్ 8 నుంచి ఎస్‌ఏ-2 పరీక్షలు, ఆదేశాలు జారీచేసిన విద్యాశాఖ? Fri, Apr 03, 2026, 10:15 AM
నల్లమల అడవుల్లో పెరిగిన పెద్ద పులుల సంఖ్య? Thu, Apr 02, 2026, 03:25 PM
60 లక్షలమంది ఐటీ ప్రొఫెషనల్స్ కి దడ......ఒరాకిల్ కంపెనీ? Thu, Apr 02, 2026, 02:53 PM
పసిడి ప్రియులకు షాక్.. ట్రంప్ ప్రకటనలతో ఆకాశాన్ని తాకిన బంగారం, వెండి ధరలు.. Thu, Apr 02, 2026, 02:21 PM
IPL 2026: ఐపీఎల్ మ్యాచ్ టిక్కెట్ల బ్లాక్ దందా? Thu, Apr 02, 2026, 01:06 PM
నెల రోజులకే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య ? Thu, Apr 02, 2026, 12:32 PM
నడిరోడ్డుపై నిమ్మకాయలు, కొబ్బరికాయ.. పోలీస్ ఏం చేశారంటే? Thu, Apr 02, 2026, 12:15 PM
నారాయణపేట జిల్లాలో అమానుష ఘటన ? Thu, Apr 02, 2026, 12:05 PM
తెలంగాణ ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం? Thu, Apr 02, 2026, 11:41 AM
సైబరాబాద్‌లో రేపు మద్యం దుకాణాలు బంద్: కమిషనర్ ఆదేశాలు Wed, Apr 01, 2026, 04:36 PM
శేరిలింగంపల్లిలో ఆలయాల్లో ఘనంగా మండల పూజలు Wed, Apr 01, 2026, 04:34 PM
చింతల్ డివిజన్‌లో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో బీఆర్ఎస్ నేత Wed, Apr 01, 2026, 04:25 PM
వాజిద్‌నగర్ లో అఖండ నామ సప్తాహం: భక్తితో పులకించిన ఆనంద్‌పల్లి Wed, Apr 01, 2026, 02:38 PM
విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ Wed, Apr 01, 2026, 02:33 PM
హనుమాన్ జయంతికి పటిష్ట బందోబస్తు: ఎస్పీ Wed, Apr 01, 2026, 02:28 PM
క్రీడామైదానంలో అక్రమ కట్టడాల తొలగింపు Wed, Apr 01, 2026, 02:04 PM
వచ్చే మూడేళ్లలో మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు: భట్టి Wed, Apr 01, 2026, 01:01 PM
చికెన్ షాపులు మూత: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్ Wed, Apr 01, 2026, 12:49 PM
సిసి రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్ Wed, Apr 01, 2026, 12:44 PM
తెలంగాణ కేబినెట్ ప్రక్షాళన.. ముగ్గురు మంత్రులు ఔట్! Wed, Apr 01, 2026, 11:48 AM
బెంగుళూరులో తెలంగాణకు చెందిన యువ టెకీల ఆత్మహత్య Wed, Apr 01, 2026, 11:46 AM
IT రిటర్న్స్ దాఖలు చేసేవారి రేషన్ కార్డులు రద్దు! Wed, Apr 01, 2026, 11:32 AM
హనుమాన్ జయంతి ఉత్సవాలకు రావాలని మాజీమంత్రికి ఆహ్వానం Tue, Mar 31, 2026, 03:42 PM
కామారెడ్డిలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ విజయ యాత్ర Tue, Mar 31, 2026, 02:37 PM
తెలంగాణలో వడగళ్ల వర్షాలు Tue, Mar 31, 2026, 02:24 PM
గాలి వాన బీభత్సం..నేలకొరిగిన పంటలు Tue, Mar 31, 2026, 02:19 PM
సమన్వయంతో అండర్ గ్రౌండ్ కేబుల్ పనులు: కలెక్టర్ Tue, Mar 31, 2026, 02:12 PM
హైడ్రా ప్ర‌జావాణికి 58 ఫిర్యాదులు Tue, Mar 31, 2026, 12:52 PM
రామేశ్వరంబండ సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి Tue, Mar 31, 2026, 12:50 PM
బైకర్ తప్పించుకోగా యువతి మొబైల్ లాక్కున్న పోలీస్ ! Tue, Mar 31, 2026, 12:46 PM
వాహనదారులకు గుడ్‌న్యూస్.. టోల్‌ ధరల తగ్గింపు Tue, Mar 31, 2026, 11:50 AM
83,545 మంది అనర్హులకు రేషన్‌ బియ్యం: కాగ్ Tue, Mar 31, 2026, 11:34 AM
రేపు ఒంటిమిట్ట కోదండ రాముడి కళ్యాణం Tue, Mar 31, 2026, 11:32 AM
రీఛార్జ్ ప్లాన్లపై కేంద్రం స్పష్టత – 28 & 30 రోజుల ప్లాన్ల గాలి కథ నిజమేనా? Mon, Mar 30, 2026, 10:26 PM
రైతుల రక్షణ: పారాక్వాట్ గడ్డి మందు నిషేధం అసెంబ్లీలో ఆమోదం Mon, Mar 30, 2026, 10:20 PM
రాబోయే మూడు గంటల్లో ఈ జిల్లాల్లో వర్షం Mon, Mar 30, 2026, 03:12 PM
చికెన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన ధర Mon, Mar 30, 2026, 02:42 PM
రాష్ట్రస్థాయిలో పీఎంశ్రీ కూచన్ పల్లి విద్యార్థుల ప్రతిభ Mon, Mar 30, 2026, 02:37 PM
హఫీజ్‌పేట్‌లో పవర్ లిఫ్టింగ్ పోటీలు: క్రీడాకారులకు సీఐ శివప్రసాద్ చేతుల మీదుగా బహుమతులు Mon, Mar 30, 2026, 02:31 PM
ఫాంహౌస్ లో డ్రగ్స్ వినియోగిస్తే చర్యలు: ఎక్సైజ్ సీఐ Mon, Mar 30, 2026, 02:10 PM
వింత వాతావరణం.. పగటిపూట ఎండలు, సాయంత్రం వర్షాలు Mon, Mar 30, 2026, 02:08 PM
ఘనంగా గరుడ వాహన సేవ Mon, Mar 30, 2026, 01:59 PM
అనాథ, ఆర్థికంగా వెనుకబడిన చిన్నారులకు ఆనందాన్ని పంచిన ‘ఐడియల్ కిచెన్’ కార్యక్రమం Mon, Mar 30, 2026, 12:56 PM
షాద్నగర్‌ లో ఉద్యమకారుల అరెస్టు Mon, Mar 30, 2026, 12:45 PM
సినీగేయ రచయితకు రాష్ట్రస్థాయి పురస్కారం Mon, Mar 30, 2026, 12:40 PM
కోడె మొక్కులు చెల్లించుకున్న భక్తజనం Mon, Mar 30, 2026, 12:37 PM
రాయచూర్ మహాసభలకు నారాయణపేట రైతు నాయకుల తరలింపు Mon, Mar 30, 2026, 11:32 AM
బెట్టింగ్‌లపై ఎస్పీ హెచ్చరిక: యువత భవిష్యత్తు ప్రమాదంలో Mon, Mar 30, 2026, 11:17 AM
కళ్యాణలక్ష్మి చెక్కుల జాప్యం, ఎమ్మెల్యే సునీతా రెడ్డి ఫైర్ Sat, Mar 28, 2026, 03:23 PM
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం Sat, Mar 28, 2026, 03:12 PM
క్రీడా పోటీలకు బీఆర్ఎస్ దూరం.. వాకిటి శ్రీహరి ఘాటు విమర్శలు Sat, Mar 28, 2026, 02:53 PM
నిమ్స్‌లో ఆరోగ్యశాఖ మంత్రి ఆకస్మిక తనిఖీ Sat, Mar 28, 2026, 02:20 PM
అంబర్‌పేట్‌లో కల్తీ ఉస్మానియా బిస్కెట్ల గుట్టురట్టు Sat, Mar 28, 2026, 01:58 PM
పెళ్లిళ్ల పేరుతో ఆదివాసీ మహిళలను ఇబ్బంది పెడితే చర్యలు: మంత్రి సీతక్క Sat, Mar 28, 2026, 01:55 PM
కొండిగారి రాములు సంతాప సభ గోడ పత్రిక ఆవిష్కరణ Sat, Mar 28, 2026, 12:48 PM
బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు: సీపీ సజ్జనార్ Sat, Mar 28, 2026, 12:12 PM
ప్రజలకు సమీపంలోనే నాణ్యమైన ఫిజియోథెరపీ సేవలు : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య Sat, Mar 28, 2026, 12:00 PM
శ్రీరామనవమి ఉత్సవాలలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు మాద్రి పృథ్వీరాజ్ Sat, Mar 28, 2026, 11:03 AM
బీజేపీలోకి మల్లారెడ్డి ఫ్యామిలీ ? Sat, Mar 28, 2026, 11:02 AM
ప్రజా సమస్యలు పెండింగ్‌లో ఉండగా క్రీడా పోటీలు అవసరమా? – కేటీఆర్ Sat, Mar 28, 2026, 10:53 AM
IPL ప్రారంభం.. నేడు SRH vs RCB తొలి పోరు Sat, Mar 28, 2026, 10:47 AM
గోదాముల నుంచి రేషన్ షాపులకు బియ్యం తరలింపు Sat, Mar 28, 2026, 10:38 AM
పాత కక్షలతో యువకుడిపై కత్తితో దాడి.. ఆసుపత్రికి తరలింపు Fri, Mar 27, 2026, 04:02 PM
రేపే RCB, SRH తొలి పోరు.. పిచ్ రిపోర్ట్ ఇదే! Fri, Mar 27, 2026, 03:14 PM
శ్రీరామనవమి వేడుకల్లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే Fri, Mar 27, 2026, 03:08 PM
భద్రాచలం సీతారాముల కళ్యాణంలో సీఎం రేవంత్ రెడ్డి Fri, Mar 27, 2026, 02:03 PM
అప్పంపల్లిలో శ్రీరామ కళ్యాణ మహోత్సవం: భక్తిశ్రద్ధలతో వేడుకలు Fri, Mar 27, 2026, 01:58 PM
దేవాలయ భూములను కాపాడాలని బీసీ సంఘం డిమాండ్ Fri, Mar 27, 2026, 01:52 PM
శ్రీ కోదండ సీతారామచంద్ర స్వామి వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి Fri, Mar 27, 2026, 12:29 PM
తన గురువు డా.జైశెట్టి రమణయ్య గారి మరణం పట్ల కేసీఆర్ సంతాపం Fri, Mar 27, 2026, 12:23 PM
పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి: 9 మంది అరెస్ట్ Fri, Mar 27, 2026, 12:21 PM
సాదాబైనామా రిజిస్ట్రేషన్లుకు కొత్త నిబంధనలు ఇవే Fri, Mar 27, 2026, 12:13 PM
మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన Fri, Mar 27, 2026, 11:19 AM
ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యే జీఎంఆర్‌కు ఆత్మీయ ఆతిథ్యం Fri, Mar 27, 2026, 11:07 AM
నేడు ఆరెంజ్ అలర్ట్ జారీ ! Fri, Mar 27, 2026, 10:33 AM
శ్రీ లక్ష్మీనారాయణ దేవస్థానంలో పూర్ణాహుతి, పారాయణం Fri, Mar 27, 2026, 10:31 AM
శ్రీరామనవమి శోభాయాత్ర.. నగరంలో ట్రాఫిక్ డైవర్షన్లు Thu, Mar 26, 2026, 04:18 PM
పెట్రోల్‌, డీజిల్‌కు కొరత లేదు: కేంద్రం Thu, Mar 26, 2026, 04:00 PM
ఆటో కార్మిక సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలి: వేముల మారయ్య Thu, Mar 26, 2026, 03:30 PM
పెట్రోల్‌, డీజిల్‌ కొరతపై రూమర్స్.. కఠిన చర్యలకు సిద్ధమైన కేంద్రం Thu, Mar 26, 2026, 03:03 PM
నూతన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన యేపూరి శివానందం Thu, Mar 26, 2026, 02:09 PM
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం శ్రీరామ నవమికి సిద్ధం Thu, Mar 26, 2026, 01:53 PM
అలుగు పారుతున్న నేపథ్యంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు Thu, Mar 26, 2026, 12:41 PM
ఐటిసి పరిశ్రమ ఆధ్వర్యంలో పాఠశాలలకు కంప్యూటర్లు, బల్దియాకు ఆటోల పంపిణీ Thu, Mar 26, 2026, 12:03 PM
చిట్కుల్ లో శాస్త్రోక్తంగా శ్రీ సీత రామ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం.. Thu, Mar 26, 2026, 11:51 AM
నేటి నుంచి సన్‌రైజర్స్‌ మ్యాచ్‌ టికెట్ల విక్రయం Thu, Mar 26, 2026, 11:50 AM
నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం : పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి Thu, Mar 26, 2026, 11:41 AM
జగద్గిరిగుట్టలో బస్ డిపోను ఏర్పాటుచేయాలి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ Thu, Mar 26, 2026, 11:27 AM
పెట్రోల్ బంక్‌ల వద్ద బారులు తీరిన వాహనదారులు Thu, Mar 26, 2026, 11:24 AM
మృత్యువుతో పోరాడి వ్యక్తి మృతి Thu, Mar 26, 2026, 11:23 AM
మృత్యువుతో పోరాడి వ్యక్తి మృతి Thu, Mar 26, 2026, 11:23 AM
భారీగా పెరగనున్న ఏసీల ధరలు Thu, Mar 26, 2026, 11:18 AM
క్యాసారం బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠాపన లో పాల్గొన్న గడీల శ్రీకాంత్ గౌడ్ Wed, Mar 25, 2026, 04:09 PM
పుకార్లు నమ్మొద్దు.. ఇంధన కొరత లేదు :హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ Wed, Mar 25, 2026, 04:05 PM
రూ 50 లక్షల నిధులతో చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం Wed, Mar 25, 2026, 04:00 PM
ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులు Wed, Mar 25, 2026, 03:13 PM
త్వరలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు చేపడతాం: మంత్రి శ్రీనివాస్ రెడ్డి Wed, Mar 25, 2026, 03:05 PM
వాహనదారులతో కిక్కిరిసిపోతున్న పెట్రోల్ బంకులు Wed, Mar 25, 2026, 02:50 PM
వీధి వ్యాపారుల‌కు అండ‌గా నిలిచిన ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి..! Wed, Mar 25, 2026, 02:43 PM
రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారు: ఎంపీ డీకే అరుణ Wed, Mar 25, 2026, 02:20 PM
ఇప్పటి నుంచి రేవంత్ రెడ్డిపై పోరాటం చేస్తా: జీవన్ రెడ్డి Wed, Mar 25, 2026, 02:12 PM
ఘనంగా శ్రీసీతారాముల కళ్యాణం, పూజలు Wed, Mar 25, 2026, 12:37 PM
రాష్ట్రంలో ఇంధన కొరత లేదు : తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ Wed, Mar 25, 2026, 12:31 PM
శ్రీ కోదండ సీతారామచంద్ర స్వామి వార్ల ఆలయ ప్రతిష్ట మహోత్సవం Wed, Mar 25, 2026, 11:43 AM
నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే మా లక్ష్యం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి Wed, Mar 25, 2026, 10:45 AM
ప్రజలందరికీ ఆరోగ్యాన్ని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం Wed, Mar 25, 2026, 10:40 AM
MGU నాయకుల ముందస్తు అరెస్టు: కాంగ్రెస్ ప్రభుత్వంపై విద్యార్థి సంఘాల ఆగ్రహం Wed, Mar 25, 2026, 10:39 AM
సీఎం రేవంత్ కు తెలంగాణ రాష్ట్ర రైతుల పట్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వ విప్ లు Tue, Mar 24, 2026, 04:11 PM
హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం Tue, Mar 24, 2026, 04:07 PM
తెలంగాణలో పెట్రోల్, డీజిల్, LPG కొరత లేదు: ప్రభుత్వం Tue, Mar 24, 2026, 04:01 PM
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి Tue, Mar 24, 2026, 03:48 PM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసిన దివ్యాంగులు Tue, Mar 24, 2026, 03:02 PM