|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 07:40 PM
నల్గొండలో బిజెపి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.బూర నర్సయ్య గౌడ్ జన్మదిన వేడుకలను బిజెపి కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేసి, అనంతరం బిజెపి కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా బూర నర్సయ్య మాట్లాడుతూ, మోదీ గారి ఆశీస్సులతో ప్రజాసేవలో ఎప్పుడూ ఉంటానని, సేవ చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.