by Suryaa Desk | Wed, Jan 08, 2025, 03:04 PM
ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో ఏసీబీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు తన న్యాయవాది హాజరయ్యేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.కేటీఆర్ వెంట వెళ్లేందుకు ముగ్గురు న్యాయవాదుల పేర్లను సూచించాలని హైకోర్టు ఆదేశించింది.
వారిలో ఒకరిని కేటీఆర్ వెంట వెళ్లేందుకు అనుమతి ఇస్తామని తెలిపింది.కేటీఆర్, విచారణ అధికారి ఒక గదిలో ఉంటే వాళ్లు కనిపించే దూరంలో న్యాయవాది మరో గదిలో ఉండాలని సూచించింది.