|
|
by Suryaa Desk | Thu, Feb 19, 2026, 03:52 PM
పటాన్చెరు డివిజన్ పరిధిలోని గోకుల్ నగర్ లో సోమవంశి ఆర్య క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శివాజీ జయంతి వేడుకల్లో పాల్గొని.. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, క్షత్రియ సమాజం నాయకులు సంజీవ్ కాంబ్లీ, నాయకులు వెంకటేష్, ప్రమోద్, మల్లేష్, రాము, రాజు, వినోద్, సమాజం సభ్యులు పాల్గొన్నారు.