కామారెడ్డిలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ విజయ యాత్ర
Tue, Mar 31, 2026, 02:37 PM
|
|
by Suryaa Desk | Mon, Feb 16, 2026, 07:36 PM
మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సోమవారం డాక్టర్ ఎస్. అనిత చేతుల మీదుగా రాష్ట్ర హెల్త్ ఎడ్యుకేషన్ మరియు మీడియా ఆఫీసర్స్ అసోసియేషన్కు చెందిన డైరీలను, క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో అవగాహన కార్యక్రమాల కోసం హెల్త్ ఎడ్యుకేషన్ కల్పించడంలో హెల్త్ ఎడ్యుకేషన్ మరియు మీడియా ఆఫీసర్లు ముందుండాలని, అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, జిల్లా సమావేశాలలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశానుసారం జిల్లాలో అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలియజేశారు.