|
|
by Suryaa Desk | Tue, Feb 17, 2026, 12:51 PM
పటాన్ చెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం. ఇంద్రేశం మున్సిపల్ చైర్మన్‌గా కిషంగుల ప్రమీల.. వైస్ చైర్మన్‌గా పట్లోళ్ల హరీష్ రెడ్డి ఎన్నిక. నిన్న కోరం లేక వాయిదా పడిన ఇంద్రేశం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక. ఇంద్రేశం పురపాలికలో మొత్తం 18 వార్డులకుగాను అత్యధికంగా 9 వార్డులను బీఆర్‌ఎస్ గెలుచుకోగా, ఆరు వార్డులు కాంగ్రెస్, రెండు వార్డులు బీజేపీ, ఒకటి ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. కానీ, నిన్న జరగాల్సిన చైర్మన్ ఎన్నికను వాయిదా వేశారు. ఇవాళ ఎన్నిక నిర్వహించగా మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉత్కంఠ. ఇంకా మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకోని బీఆర్ఎస్, కాంగ్రెస్ కౌన్సిలర్లు