మామాస్ రెస్టారెంట్‌ను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన మాద్రి పృథ్వీరాజ్
Wed, Feb 18, 2026, 09:57 PM
|
|
by Suryaa Desk | Thu, Feb 19, 2026, 03:08 PM
2027 జనగణన నేపథ్యంలో సరిహద్దుల మార్పుపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఫ్రీజ్ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీని విభజించిందని వ్యాపారి గురువారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ విభజనపై స్టే విధించాలని కోరారు. దీంతో మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విభజనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.