మామాస్ రెస్టారెంట్‌ను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన మాద్రి పృథ్వీరాజ్
Wed, Feb 18, 2026, 09:57 PM
|
|
by Suryaa Desk | Thu, Feb 19, 2026, 12:39 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ శ్రీ రాఘవేంద్ర కాలనీలోని శివాజీ సర్కిల్ వద్ద సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఛత్రపతి శివాజీ 396వ జయంతి కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ధైర్యం, దేశభక్తి, పరిపాలనా దక్షతకు ఛత్రపతి శివాజీ ప్రతీక అని, దేశరక్షణ, దేశభక్తికి ఆయన చూపిన మార్గాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే వివేకానంద్ పిలుపునిచ్చారు.