మామాస్ రెస్టారెంట్‌ను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన మాద్రి పృథ్వీరాజ్
Wed, Feb 18, 2026, 09:57 PM
|
|
by Suryaa Desk | Thu, Feb 19, 2026, 02:06 PM
కేశంపేట మండలం పోమాలపల్లి గ్రామంలో గ్రామ యువకులు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి, మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువ నాయకుడు కంచుకోట మహేష్ మాట్లాడుతూ, శివాజీ మహారాజ్ బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన మహావీరుడని, స్వరాజ్య స్థాపనకు పునాది వేసిన గొప్ప యోధుడని కొనియాడారు. చిన్న వయసులోనే స్వరాజ్య స్వప్నాన్ని సాకారం చేసిన నాయకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు.