కామారెడ్డిలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ విజయ యాత్ర
Tue, Mar 31, 2026, 02:37 PM
|
|
by Suryaa Desk | Tue, Feb 17, 2026, 01:49 PM
మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా, అభివృద్ధి పథంలో నడిపి దేశంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిన మహనీయుడని కొనియాడారు. షాద్‌నగర్ పార్టీ కార్యాలయంలో కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొని ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చడంతో పాటు, దశాబ్ద కాలం పాటు అన్ని రంగాలలో రాష్ట్రాన్ని తీర్చిదిద్ది, సంక్షేమ పథకాలను అమలు చేసిన గొప్ప పరిపాలకుడని గుర్తు చేశారు.