జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో కేసు,,,మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో మరో అడ్డంకి.
 

by Suryaa Desk | Tue, Mar 03, 2026, 06:23 PM

తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న జనాలను బలవంతంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖాళీ చేయిస్తోందని.. ఇప్పటికే స్థానికులు, ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. అదే సమయంలో మూసీ ఒడ్డున గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా భారీ మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని.. దానికోసం భారీగా అక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో అంశం తెరపైకి వచ్చింది. మూసీ నది ఒడ్డున ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా.. భారీగా చెట్లను నరికివేస్తున్నారంటూ ప్రముఖ మానవ హక్కుల లాయర్ ఇమ్మనేని రామరావు.. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్‌ (ఎన్‌హెచ్ఆర్‌సీ)ను ఆశ్రయించారు.


మూసీ నది అభివృద్ధి కోసం రేవంత్ సర్కార్ చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై జాతీయ మానవ హక్కుల కమిషన్‍లో లాయర్ ఇమ్మనేని రామారావు కేసు నమోదు చేశారు. మూసీ ప్రాజెక్టు పేరు చెప్పి.. ఆ నది చుట్టుపక్కల పర్యావరణ విధ్వంసం జరుగుతోందని.. దీన్ని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. మూసీ పరివాహకంలో ఉన్న లంగర్ హౌస్, నార్సింగి, రాందేవ్‌గూడ ప్రాంతాల్లో ఎలాంటి సమగ్ర అధ్యయనం లేకుండానే.. ఎప్పటి నుంచో ఉన్న వేలాది మహా వృక్షాలను నరికేస్తున్నారని ఫిర్యాదులో వెల్లడించారు. చెట్లను తొలగించడం వల్ల పర్యావరణ, సామాజిక ప్రభావంపై ఎలాంటి సోషల్ ఇంపాక్ట్ స్టడీ చేపట్టకుండానే ప్రభుత్వం పనులు ప్రారంభించిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.


మూసీ నది తీరాన్ని తీవ్రంగా ధ్వంసం చేస్తున్నారని.. దాని వల్ల ప్రజల జీవనాధారంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే చెట్ల నరికివేతను వెంటనే ఆపాలని.. ప్రాజెక్ట్ అమలు సంస్థ అయిన మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈవీ నరసింహా రెడ్డికి ఆదేశాలు జారీ చేయాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీని లాయర్ ఇమ్మనేని రామారావు కోరారు. అదే సమయంలో పర్యావరణానికి హాని చేసే పనులను ఆపేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.


అలాగే ఈ మూసీ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కారణంగా ప్రభావితం అయ్యే కుటుంబాలకు తగిన పరిహారం అందించాలని పేర్కొన్నారు. లాయర్ ఇమ్మనేని రామారావు చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న హెన్ఎచ్‍ఆర్‍సీ.. కేసు నమోదు చేసి దర్యాప్తును మొదలుపెట్టింది. పర్యావరణాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని పేర్కొన్న ఇమ్మనేని రామారావు.. మూసీ తీరాన్ని రక్షించేందుకు చట్టపరంగా తమ పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు.

కలెక్టర్లతో సమావేశం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు Tue, Mar 03, 2026, 06:53 PM
సత్యనారాయణ స్వామి వ్రతం చేసి.. గ్రామస్థులకు నాన్ వెజ్ భోజనాలు Tue, Mar 03, 2026, 06:27 PM
జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో కేసు,,,మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో మరో అడ్డంకి. Tue, Mar 03, 2026, 06:23 PM
ఇద్దరు పసిపిల్లలను చంపి.. ఆత్మహత్య చేసుకున్న మహిళ Tue, Mar 03, 2026, 06:18 PM
గల్ఫ్ దేశాల్లో 15 లక్షల మంది తెలంగాణ వాసులు.. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో కుటుంబ సభ్యుల్లో భయం Tue, Mar 03, 2026, 06:15 PM
బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం లేదు Tue, Mar 03, 2026, 06:12 PM
గచ్చిబౌలిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కలకలం.. కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టిన మందుబాబు Tue, Mar 03, 2026, 04:25 PM
బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ప్రక్షాళన.. నిర్లక్ష్యం వహించిన ఈవోపై వేటు Tue, Mar 03, 2026, 04:24 PM
బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ప్రక్షాళన.. నిర్లక్ష్యం వహించిన ఈవోపై వేటు Tue, Mar 03, 2026, 04:23 PM
వ్యాగ్దేవి రెసిడెన్సీలో మిన్నంటిన హోళీ సంబరాలు.. రంగుల కేళిలో మునిగితేలిన చిన్నారులు Tue, Mar 03, 2026, 04:21 PM
తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాల గడువు పొడిగింపు.. విద్యార్థులకు సువర్ణావకాశం Tue, Mar 03, 2026, 04:18 PM
44వ జాతీయ రహదారిపై విషాదం.. లారీ ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం Tue, Mar 03, 2026, 04:17 PM
శోకసంద్రంలో కల్వకుర్తి.. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాతృమూర్తి కన్నుమూత Tue, Mar 03, 2026, 04:14 PM
మార్చి 12న నారాయణపేటలో AIPKMS జిల్లా మహాసభలు.. వ్యవసాయ కార్మికుల గళం Tue, Mar 03, 2026, 04:11 PM
మియాపూర్‌లో నర్స్ ఆత్మహత్య Tue, Mar 03, 2026, 04:11 PM
పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు Tue, Mar 03, 2026, 04:10 PM
సరదా కోసం వెళ్ళి అనంతలోకాలకు.. పంతులు చెరువులో ఇద్దరు బాలుర జలసమాధి Tue, Mar 03, 2026, 04:09 PM
పోచంపల్లిలో హోలీ వేళ విషాదం.. మంటల్లో చిక్కుకున్న హార్డ్‌వేర్ షాపు, భారీ ఆస్తి నష్టం Tue, Mar 03, 2026, 04:04 PM
వేములవాడలో వీధి కుక్కల స్వైరవిహారం.. ఒకే రోజులో 35 మందికి గాయాలు Tue, Mar 03, 2026, 04:03 PM
తెలంగాణకు నిప్పుల వేసవి.. ముంచుకొస్తున్న వడగాల్పులు.. ఐఎండి హెచ్చరిక Tue, Mar 03, 2026, 03:59 PM
మోడీ విదేశాంగ విధానం దేశ ప్రయోజనాలకు విరుద్ధం: బీవీ రాఘవులు Tue, Mar 03, 2026, 03:59 PM
జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు బీభత్సం.. నలుగురికి గాయాలు Tue, Mar 03, 2026, 03:52 PM
బాచుపల్లి బీటెక్ కళాశాలలో దారుణం.. ప్రేమ పేరుతో వంచించి విద్యార్థినిపై లైంగిక దాడి Tue, Mar 03, 2026, 03:45 PM
సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ ను కలిసిన మెదక్ ఎంపీ రఘునందన్ Tue, Mar 03, 2026, 03:40 PM
ఘనంగా హాలిరా హోలీ చమ్మాకెలి Tue, Mar 03, 2026, 03:36 PM
మార్చి 12న వ్యవసాయ కార్మికుల సంఘం జిల్లా మహాసభలు Tue, Mar 03, 2026, 03:35 PM
సోషల్ మీడియా వేదికల వివక్ష.. క్రియేటర్లకు న్యాయమైన వాటా దక్కేనా? Tue, Mar 03, 2026, 03:32 PM
బోడుప్పల్ సర్కిల్ అశోక్ నగర్ కాలనీలో పిక్ బాల్ కోర్ట్ ప్రారంభం Tue, Mar 03, 2026, 03:30 PM
కుటుంబ కలహాల చిచ్చు.. ఇద్దరు చిన్నారులను చంపి తల్లి ఆత్మహత్య Tue, Mar 03, 2026, 03:23 PM
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై 'శ్వేతపత్రం' విడుదల చేయండి.. సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ Tue, Mar 03, 2026, 03:17 PM
వేములవాడలో వీధి కుక్కల బీభత్సం.. Tue, Mar 03, 2026, 02:47 PM
యూట్యూబ్‌లో సంచలనం సృష్టించిన మోడీ Tue, Mar 03, 2026, 02:31 PM
మియామిలో విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేసిన మార్క్ జుకర్‌బర్గ్ Tue, Mar 03, 2026, 02:30 PM
కుటుంబ కలహాలతో ఇద్దరు బిడ్డలను చంపి, ఆత్మహత్య చేసుకున్న తల్లి Tue, Mar 03, 2026, 02:29 PM
పీఎఫ్ డిపాజిట్లపై శుభవార్త Tue, Mar 03, 2026, 02:28 PM
ఖమేనీ మరణంపై మోడీ ఎందుకు స్పందించలేదు Tue, Mar 03, 2026, 02:27 PM
యుద్ధ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న వారిని భారత్ కి తరలించేందుకు ప్రత్యేక విమాన సర్వీసులు Tue, Mar 03, 2026, 02:26 PM
భారత్ మళ్ళీ మాపై యుద్ధనికి సిద్ధమౌతుందన్న పాకిస్తాన్ అధ్యక్షుడు Tue, Mar 03, 2026, 02:26 PM
ప్రేమ పేరుతో యువతిపై అత్యాచారం, ఆపై బెదిరింపులు Tue, Mar 03, 2026, 02:24 PM
తమ్మినేని వీరభద్రం కి షాక్ ఇచ్చిన సీపీఎం కేంద్ర కమిటీ Tue, Mar 03, 2026, 02:23 PM
అరబ్ దేశాలన్నీ మాతో కలిసి ఇరాన్ పై దాడికి సిద్ధంగా ఉన్నాయ్ Tue, Mar 03, 2026, 02:22 PM
రేపు ఢిల్లీ వెళ్లనున్న రేవంత్ రెడ్డి Tue, Mar 03, 2026, 02:22 PM
ఐఫోన్ 17 సిరీస్‌లో 'ఐఫోన్ 17ఈ' స్మార్ట్‌ఫోన్‌ విడుదల Tue, Mar 03, 2026, 02:21 PM
హైదరాబాద్ - అమరావతి మధ్య సెమీ బుల్లెట్ రైలు.. గంటన్నరలోనే గమ్యస్థానానికి Tue, Mar 03, 2026, 02:01 PM
దేశవ్యాప్తంగా, తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు: IMD వార్నింగ్ Tue, Mar 03, 2026, 01:45 PM
ఆర్టీసీ డ్రైవర్ల ఎత్తుపై క్లారిటీ.. తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు - మంత్రి పొన్నం ప్రభాకర్ Tue, Mar 03, 2026, 01:44 PM
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: ఎంపీ Tue, Mar 03, 2026, 12:47 PM
కంచర్ల గూడెంలో అంగరంగ వైభవంగా మల్లన్న జాతర Tue, Mar 03, 2026, 12:45 PM
బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలి: కలెక్టర్‌ Tue, Mar 03, 2026, 12:43 PM
ఇస్నాపూర్ మున్సిపాలిటీ తొలి పాలకవర్గ సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ Tue, Mar 03, 2026, 11:48 AM
హైదరాబాద్ నగరంలో దారుణం Tue, Mar 03, 2026, 11:36 AM
హైడ్రా ప్ర‌జావాణికి 42 ఫిర్యాదులు Tue, Mar 03, 2026, 11:26 AM
సంక్షేమ పథకాలను ప్రజలకు చేరేలా చూడాలి Tue, Mar 03, 2026, 11:24 AM
16 ఏళ్ల బాలిక ప్రసవం.. శిశువును చెత్తబుట్టలో వేసేందుకు యత్నం Tue, Mar 03, 2026, 11:11 AM
నేడు చిలుకూరు బాలాజీ దేవాలయం మూసివేత Tue, Mar 03, 2026, 10:30 AM
మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి కేసులో బాల్క సుమన్‌తో పాటు ముగ్గురుకు బెయిల్ మంజూరు Mon, Mar 02, 2026, 09:42 PM
కరీంనగర్ సీపీ రహస్య వీడియోలు బయట పెడతా': ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి Mon, Mar 02, 2026, 08:00 PM
రాష్ట్రంలోనే తొలిసారిగా,,,,సనత్‌నగర్ టిమ్స్‌లో 'న్యూమాటిక్ ట్యూబ్ సిస్టమ్' Mon, Mar 02, 2026, 07:58 PM
రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడమే లక్ష్యమని రేవంత్ రెడ్డి వ్యాఖ్య Mon, Mar 02, 2026, 07:56 PM
క్యాతన్‌పల్లి ఘటనలో 14 రోజులుగా జైలులోనే,,, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు బెయిల్ Mon, Mar 02, 2026, 07:53 PM
గాంధీ విగ్రహం పేరుతో పేదల ఇళ్లు కూల్చివేస్తున్నారన్న బండి సంజయ్ Mon, Mar 02, 2026, 07:47 PM
ఐటీ కారిడార్‌లో 6.30 ఎక‌రాల భూమిని కాపాడిన హైడ్రా Mon, Mar 02, 2026, 07:47 PM
జనప్రియ సాయిబాబా ఆలయ వార్షికోత్సవం: బీజేపీ నేత మహేష్ యాదవ్ హాజరు Mon, Mar 02, 2026, 07:42 PM
బూర నర్సయ్య గౌడ్ జన్మదిన వేడుకలు Mon, Mar 02, 2026, 07:40 PM
విద్యా హక్కు చట్టం అమలుపై ఆర్జేడికి బీసీ జేఏసీ విజ్ఞప్తి Mon, Mar 02, 2026, 07:39 PM
రేపు మద్యం దుకాణాలు బంద్: సీపీ సజ్జనార్ Mon, Mar 02, 2026, 07:13 PM
దుబాయ్‌లో చిక్కుకుపోయిన మంత్రి తుమ్మల,,,క్షేమంగా ఉన్నట్లు సమాచారం Mon, Mar 02, 2026, 06:26 PM
వరంగల్ జిల్లాలో కొత్త క్రికెట్ స్టేడియం,,,,ఎమ్మెల్యే కడియం Mon, Mar 02, 2026, 06:23 PM
రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన వేళ.. కల్వకుంట్ల కవిత ట్వీట్ Mon, Mar 02, 2026, 06:19 PM
టీజీఎస్ఆర్టీసీ టికెట్ ధరలు తగ్గింపు, రూ.5 నుంచి రూ.10 రాయితీ Mon, Mar 02, 2026, 06:01 PM
ఊరందరికీ వివాహ భోజనం పెట్టిన విజయ్ దేవరకొండ Mon, Mar 02, 2026, 05:57 PM
పటాన్చెరులో ఘనంగా ఆర్యవైశ్య మహిళా విభాగం మహిళా దినోత్సవ వేడుకలు Mon, Mar 02, 2026, 04:05 PM
బంధం కొమ్ము రహదారి విస్తరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. Mon, Mar 02, 2026, 03:59 PM
రాహుల్ గాంధీ జీ.. మా నిరుద్యోగుల గోడు మీకు పట్టదా: కవిత Mon, Mar 02, 2026, 03:52 PM
గచ్చిబౌలిలో మద్యం మత్తులో యువకుడు కారు భీభత్సము Mon, Mar 02, 2026, 03:26 PM
నేడు తెలంగాణలో పర్యటించిన రాహుల్ Mon, Mar 02, 2026, 03:14 PM
నాగర్‌కర్నూల్ లో సందడి చేస్తున్న విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న దంపతులు Mon, Mar 02, 2026, 03:13 PM
దుబాయ్ లో చిక్కుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు Mon, Mar 02, 2026, 03:12 PM
రేపు ప్రారంభం కానున్న సింహగిరి శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి డోలోత్సవం Mon, Mar 02, 2026, 03:11 PM
టెహ్రాన్‌లో ఆసుపత్రిపై దాడులు నిర్వహించిన ఇజ్రాయెల్ సైన్యం Mon, Mar 02, 2026, 03:08 PM
దుద్దిళ్ల శ్రీపాద రావు 89వ జయంతి: కాంగ్రెస్ ఘన నివాళులు Mon, Mar 02, 2026, 03:06 PM
ఎల్బీనగర్ పరిధిలో ఘోర ప్రమాదం, దగ్దమైన కార్ Mon, Mar 02, 2026, 03:06 PM
ప్రజావాణిలో ఫిర్యాదుల స్వీకరణ, కలెక్టర్ ఆదేశాలు Mon, Mar 02, 2026, 03:05 PM
ఖమేనీ పేరుతో హైదరాబాద్ నగరంలో ఒక రోడ్డు ఉంది నిజామా? Mon, Mar 02, 2026, 03:05 PM
ఎన్నికల సమయంలో రాష్ట్రంలో రాహుల్ ఇస్తానన్న ఉద్యోగాలు ఎక్కడ? Mon, Mar 02, 2026, 03:04 PM
ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త చట్టం.. ఇలా చేస్తే జీతంలో కోత Mon, Mar 02, 2026, 03:04 PM
బాధితునికి ఎల్వోసి అందజేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ Mon, Mar 02, 2026, 03:02 PM
మళ్ళీ పెరుగుతున్న బంగారం, వెండి ధరలు Mon, Mar 02, 2026, 03:02 PM
హైదరాబాద్ లోని ధర్నా చౌక్ వద్ద కామారెడ్డి ఎమ్మెల్యే దీక్ష Mon, Mar 02, 2026, 03:00 PM
గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ పౌరుల కోసం కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే Mon, Mar 02, 2026, 02:39 PM
క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి : పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి Mon, Mar 02, 2026, 02:02 PM
మదర్ డైయిరీ అభివృద్ధికి కృషి చేయనున్న నేషనల్ డైయిరీ డెవలప్మెంట్ బోర్డు : ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య Mon, Mar 02, 2026, 12:53 PM
పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్ పార్టీలో చేరికలు.. Mon, Mar 02, 2026, 12:38 PM
మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ చల్లగా ఉండాలి : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి Mon, Mar 02, 2026, 12:34 PM
గ్రామ దేవతల జాతర్లకు ఎమ్మెల్యే సునీతకు ఆహ్వానం Mon, Mar 02, 2026, 12:28 PM
సంస్కృతికి ప్రతిబింబం ఆమనగల్లు జాతర Mon, Mar 02, 2026, 12:19 PM
మార్చి 3న వేములవాడ, ధర్మపురి ఆలయాలు మూసివేత Mon, Mar 02, 2026, 12:18 PM
సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన Mon, Mar 02, 2026, 11:42 AM
మేడికుంట ఆక్ర‌మ‌ణ‌లకు హైడ్రా చెక్‌ Mon, Mar 02, 2026, 11:06 AM
ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఈడ్చుకెళ్లిన కారు.. సీసీ ఫుటేజ్ Mon, Mar 02, 2026, 11:03 AM
భర్తతో గొడవ.. ఇద్దరు కూతుళ్లతో సహా మహిళ అదృశ్యం Mon, Mar 02, 2026, 10:55 AM
యాదవ హక్కుల పోరాట సమితి ప్లీనరీ సమావేశం Mon, Mar 02, 2026, 10:46 AM
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వేళ తెరపైకి హైదరాబాద్ చారిత్రక బంధం Mon, Mar 02, 2026, 07:34 AM
లైసెన్స్ లేకుండా దొరికితే బండి సీజ్,,,ట్రాఫిక్ పోలీసుల హెచ్చరికలు Sun, Mar 01, 2026, 11:03 PM
హైదరాబాద్ రాజమండ్రి మధ్య తగ్గనున్న దూరం.. త్వరలోనే ఆ ప్రాజెక్టు ప్రారంభం Sun, Mar 01, 2026, 11:00 PM
ఇరాన్‌లో చిక్కుకున్న 2000 మంది తెలంగాణ విద్యార్థులు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sun, Mar 01, 2026, 10:58 PM
ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు ఊరట లభించడంపై అలేఖ్య హర్షం Sun, Mar 01, 2026, 10:35 PM
గల్ఫ్ దేశాల్లోని తెలుగువారు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ సూచన Sun, Mar 01, 2026, 09:37 PM
ఆర్టీసీ డ్రైవర్ల ఎత్తుపై క్లారిటీ.. తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు - మంత్రి పొన్నం ప్రభాకర్ Sun, Mar 01, 2026, 07:50 PM
టీజీఎన్‍పీడీసీఎల్ అత్యధిక గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదు,,,గత రికార్డులు బ్రేక్ Sun, Mar 01, 2026, 07:43 PM
టెంపుల్ టూరిజం ప్రాంతంగా ఆ జిల్లాను అభివృద్ధి చేస్తాం: మంత్రి పొంగులేటి Sun, Mar 01, 2026, 07:32 PM
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు.. ఐఏఎస్ అర్వింద్ కుమార్‌ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం Sun, Mar 01, 2026, 07:17 PM
కొత్త పెళ్లికూతురు రష్మికకు చీరపెట్టిన రేవంత్ రెడ్డి దంపతులు Sun, Mar 01, 2026, 07:13 PM
ఏ సమస్య అయినా వారం రోజుల్లో పరిష్కారం,,,,ప్రతీ సోమవారం ధర్మవాణి కార్యక్రమం Sun, Mar 01, 2026, 07:10 PM
ఇరాన్‌, ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో ఆందోళనలో హైదరాబాద్ వాసులు Sun, Mar 01, 2026, 03:18 PM
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో భారత్ లో ఈ రంగాలపై ప్రభావం Sun, Mar 01, 2026, 02:15 PM
ఇరాన్ సుప్రీం లీడర్ మరణంతో శ్రీనగర్‌లో నిరసనలు Sun, Mar 01, 2026, 02:12 PM
ట్రంప్‌ను హత్య చెయ్యాలని ఇరాన్ గతంలోనే కుట్ర చేసింది Sun, Mar 01, 2026, 02:10 PM
నేటినుండి పెరగనున్న స్మార్ట్‌ ఫోన్ ధరలు Sun, Mar 01, 2026, 02:07 PM
చరిత్రలోనే అత్యంత క్రూరుడైన ఖమేనీ మరణించాడు అని వెల్లడించిన ట్రంప్ Sun, Mar 01, 2026, 02:06 PM
ఆ ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణాకి ఇస్తే మంచిది Sun, Mar 01, 2026, 02:05 PM
జలమండలికి పీఠం భూముల కేటాయింపు తక్షణమే రద్దు చేయాలన్న ముఖ్యమంత్రి Sat, Feb 28, 2026, 09:40 PM
సౌదీ బస్సు ప్రమాద బాధితులకు,,, పరిహార చెక్కులు అందించిన సీఎం రేవంత్ రెడ్డి Sat, Feb 28, 2026, 07:56 PM
శారదా పీఠం భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వివాదానికి ముగింపు Sat, Feb 28, 2026, 07:54 PM
మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్న మంత్రి Sat, Feb 28, 2026, 07:51 PM
నన్ను చంపేందుకు ప్రయత్నం చేశారు.. మంత్రి వాకిటి శ్రీహరి Sat, Feb 28, 2026, 07:49 PM
మల్లేపల్లి సీవరేజ్ సమస్య ప్రాంతాన్ని పర్యటించిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి.. Sat, Feb 28, 2026, 07:49 PM
హైడ్రా ఫోన్ ఇన్‌కు 28 కాల్స్‌...గుర్ర‌పు డెక్క‌.., దోమ‌ల వ్యాప్తిపై ఫిర్యాదులు Sat, Feb 28, 2026, 07:29 PM
కోదాడ పెన్షనర్స్ సంఘం రాష్ట్రానికే ఆదర్శం Sat, Feb 28, 2026, 07:27 PM
బాల్య వివాహ విముక్తి రథం ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ Sat, Feb 28, 2026, 07:23 PM
మదీనా బస్సు ప్రమాద బాధితులకు రూ.5 లక్షల పరిహారం అందజేత Sat, Feb 28, 2026, 07:20 PM
పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో.. విద్యార్థి ఆత్మహత్య Sat, Feb 28, 2026, 07:14 PM
పరీక్షా కేంద్రంలో బాత్రూంలోకి వెళ్లి ,,,, ప్రసవించిన ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని Sat, Feb 28, 2026, 06:30 PM
రసాయనాలు, పామాయిల్‌తో,,,హైదరాబాద్‌లోని హోటళ్లలో కల్తీ నెయ్యి Sat, Feb 28, 2026, 06:26 PM
గ్రామీణ మహిళలకు డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌.. 'హెల్త్‌ మిషన్‌-100' పేరుతో సర్కార్ కొత్త కార్యక్రమం Sat, Feb 28, 2026, 06:22 PM
ఏడాదిలో అందుబాటులోకి తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టు Sat, Feb 28, 2026, 06:19 PM
నకిలీ బంగారు బిస్కెట్లు ఇచ్చి, రూ.1.6 కోట్ల విలువైన నగలు కాజేశాడు Sat, Feb 28, 2026, 06:15 PM
ఖమ్మం భూధాన్ బాధితులకు అండగా బీఆర్ఎస్.. పునరావాస కేంద్రాల్లో అన్నదాన కార్యక్రమం Sat, Feb 28, 2026, 05:02 PM
ఖమ్మం భూధాన్ బాధితులకు అండగా బీఆర్ఎస్.. ఎంపీ వద్దిరాజు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం Sat, Feb 28, 2026, 05:00 PM
వైరా అభివృద్ధియే ధ్యేయం.. మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం - ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ Sat, Feb 28, 2026, 04:59 PM
ఖమ్మం మాంట్‌ఫోర్ట్ పాఠశాలలో ఘనంగా 'నేషనల్ సైన్స్ డే'.. విద్యార్థుల అద్భుత ప్రదర్శనలు Sat, Feb 28, 2026, 04:58 PM
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. హైదరాబాద్‌లో రికార్డు స్థాయికి చేరిన బంగారం, వెండి ధరలు Sat, Feb 28, 2026, 04:55 PM
కీసర పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ పంజా.. లంచం తీసుకుంటూ దొరికిపోయిన హోంగార్డు Sat, Feb 28, 2026, 04:52 PM
కుటుంబ కలహాల సెగ.. జగద్గిరిగుట్టలో వివాహిత ఆత్మహత్య Sat, Feb 28, 2026, 04:50 PM
మందమర్రి ఏరియా సింగరేణి ఉద్యోగులకు ఊరట.. సకాలంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేయాలని డిజిఎం ఆదేశం Sat, Feb 28, 2026, 04:47 PM
వైభవంగా నరసింహుని బ్రహ్మోత్సవాలు.. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ Sat, Feb 28, 2026, 04:40 PM
కరీంనగర్ వాసులకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరలోనే గోవా, పుణ్యక్షేత్రాల సందర్శన Sat, Feb 28, 2026, 04:34 PM
మైనర్ డ్రైవింగ్ ప్రాణాంతకం.. దేవునిపల్లి పాఠశాలలో 'అరైవ్ ఆలైవ్' అవగాహన సదస్సు Sat, Feb 28, 2026, 04:30 PM
సమస్యపై వెంటనే స్పందించిన వార్డు మెంబర్ Sat, Feb 28, 2026, 04:28 PM
మున్సిపల్ చైర్‌పర్సన్‌కు ముదిరాజ్ ఉద్యోగుల సంఘం ఘన సన్మానం.. అభివృద్ధి పథంలో కామారెడ్డి Sat, Feb 28, 2026, 04:26 PM
ప్రమాదపు అంచున తాడిపర్తి రహదారి.. అధికారుల నిర్లక్ష్యంపై ప్రయాణికుల ఆగ్రహం Sat, Feb 28, 2026, 04:16 PM
పేదల సొంతింటి కల సాకారం.. నాగాయపల్లిలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి దంపతులు Sat, Feb 28, 2026, 04:14 PM
భూత్పూర్ రాజకీయాల్లో నూతన జోష్.. కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం Sat, Feb 28, 2026, 04:10 PM
నా ప్రాణం పోయినా అభివృద్ధి ఆగదు.. మంత్రి వాకిటి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు Sat, Feb 28, 2026, 04:08 PM
దోమలపల్లి ప్రభుత్వ పాఠశాలలో అదరగొట్టిన 'బాల శాస్త్రవేత్తలు' Sat, Feb 28, 2026, 03:56 PM
తెలంగాణలో ‘హెల్త్ మిషన్-100’ గర్జన.. మహిళలు, వృద్ధులే లక్ష్యంగా భారీ ఆరోగ్య యజ్ఞం Sat, Feb 28, 2026, 03:54 PM
రైల్వే ప్రయాణికులగు గుడ్ న్యూస్.. హోలీ ప్రత్యేక రైళ్లు Sat, Feb 28, 2026, 03:47 PM
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నిర్ములన దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు Sat, Feb 28, 2026, 03:45 PM
ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన:చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య Sat, Feb 28, 2026, 03:44 PM
అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతుల ప్రోత్సాహకం. Sat, Feb 28, 2026, 03:42 PM
ఇంటర్ పరీక్షా కేంద్రంలో ప్రసవించిన విద్యార్థిని Sat, Feb 28, 2026, 03:41 PM
అనుమానాస్పదంగా మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య Sat, Feb 28, 2026, 03:36 PM
సైన్యంలో పని చేసి రిటైరయ్యే వారికీ కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ Sat, Feb 28, 2026, 03:34 PM
అర్వింద్ కుమార్‌పై చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం Sat, Feb 28, 2026, 03:32 PM
ఆంధ్రపై కృష్ణా నది యాజమాన్య బోర్డుకి ఫిర్యాదు చేసిన రాష్ట్ర ప్రభుత్వం Sat, Feb 28, 2026, 03:29 PM
ఇరాన్‌తో యుద్ధనికి సిద్దమౌతున్న అమెరికా Sat, Feb 28, 2026, 03:28 PM
గోల్డ్ ట్రేడింగ్‌లో పెట్టుబడులంటూ వృద్ధుడు దగ్గర రూ. 2.65 కోట్లు కాజేసిన మహిళ Sat, Feb 28, 2026, 03:27 PM
ప్రముఖ హోటల్‌లో కల్తీ నెయ్యి వార్తలు కలకలం, నిజమెంత? Sat, Feb 28, 2026, 03:26 PM
మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నేత ఆరేళ్ల మల్లికార్జున గౌడ్ అరెస్ట్.. Sat, Feb 28, 2026, 03:24 PM
మార్చి 2 నుంచి 'హెల్త్‌ మిషన్‌-100' కార్యక్రమం ప్రారంభం Sat, Feb 28, 2026, 03:17 PM
కాంగ్రెస్ కూల్చివేతల ప్రభుత్వం: ఈటల రాజేందర్ Sat, Feb 28, 2026, 02:48 PM
నకిలీ బంగారంతో రూ.1.60 కోట్లు దోచుకున్న ఘరానా మోసం Sat, Feb 28, 2026, 01:59 PM
హైదరాబాద్ ప్రయాణికులకు రైల్వే శాఖ కానుక.. తిరువణ్ణామలై, మధురై రైళ్లు ఇకపై రోజూ Sat, Feb 28, 2026, 01:14 PM
పలువురుని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే Sat, Feb 28, 2026, 12:52 PM
నియో పోలీస్ లో జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయించిన ప్రభుత్వం Sat, Feb 28, 2026, 12:33 PM
ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్ Sat, Feb 28, 2026, 12:21 PM
అన్నదాతలకు యాప్ కష్టాలు.! Sat, Feb 28, 2026, 12:19 PM
సంగారెడ్డి జిల్లాలో RTC బస్సుకు యాక్సిడెంట్ Sat, Feb 28, 2026, 12:17 PM
కేంద్రం ఉపసంహరణ... ప్రజాస్వామ్య విజయం Sat, Feb 28, 2026, 12:15 PM
వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు రేవంత్ రెడ్డి పాలన : హరీష్ రావు Sat, Feb 28, 2026, 11:43 AM
దేవరకొండ నూతన మున్సిపాలిటీ చైర్మన్ సన్మానించిన Sat, Feb 28, 2026, 11:12 AM
మార్చి 13న పటాన్చెరులో.. ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో భారీ ఇఫ్తార్ విందు Sat, Feb 28, 2026, 10:41 AM
పరీక్షా కేంద్రంలో విద్యార్థినికి గర్భస్రావం.. ఆసుపత్రికి తరలింపు Sat, Feb 28, 2026, 10:12 AM
మార్చి 1 నుంచి జై శ్రీరామ్‌ ఇటుకల విక్రయం Sat, Feb 28, 2026, 10:06 AM
రేవంత్ రెడ్డి యోగి ఆదిత్యనాథ్ ఇద్దరిదీ ఒకటే తీరన్న అక్బరుద్దీన్ Sat, Feb 28, 2026, 07:25 AM
అమీన్‌పూర్ గ్రామంలో ఘనంగా ఇఫ్తార్ విందు: ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి Fri, Feb 27, 2026, 08:32 PM
దేవరకొండ బస్ స్టాప్ వద్ద ప్రయాణికుల ఆవేదన Fri, Feb 27, 2026, 07:52 PM
మంచినీటి చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు Fri, Feb 27, 2026, 07:45 PM
విద్యార్థులకు షాక్.. పరీక్షల్లో పాస్ మార్క్ 45! Fri, Feb 27, 2026, 07:42 PM
సచివాలయంలో కీలక భేటీ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాజీ మావోయిస్టు నేతల చర్చలు Fri, Feb 27, 2026, 04:49 PM
లిక్కర్ కేసు ఒక రాజకీయ కుట్ర.. న్యాయమే గెలిచింది.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు Fri, Feb 27, 2026, 04:45 PM
వడ్వాట్ విద్యుత్ కష్టాలకు చెక్.. సబ్ స్టేషన్ నిర్మాణానికి మంత్రి శ్రీహరి భూమి పూజ Fri, Feb 27, 2026, 04:33 PM
మక్తల్ అభివృద్ధిపై మంత్రి శ్రీహరి ప్రత్యేక నజర్.. వార్డు సమస్యల పరిష్కారానికి హామీ Fri, Feb 27, 2026, 04:31 PM
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అకాల మరణం.. రాజోలి గ్రామంలో విషాద ఛాయలు Fri, Feb 27, 2026, 04:26 PM
సైన్స్ ఫెయిర్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు మాద్రి పృథ్వీరాజ్ Fri, Feb 27, 2026, 04:25 PM
మద్దూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పటిష్ట భద్రత.. సిబ్బందికి రక్షణ, రోగులకు సులభతర సేవలు Fri, Feb 27, 2026, 04:24 PM
లార్వెన్ బాడ్మింటన్ అకాడమీ ను ప్రారంభించిన బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ Fri, Feb 27, 2026, 04:23 PM
మహబూబ్ నగర్.. మహిళా సాధికారతకు బాటలు.. "ఇందిరా మహిళా శక్తి" కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే Fri, Feb 27, 2026, 04:22 PM
ఇంద్రేశంలో రంజాన్ వేడుకలు.. Fri, Feb 27, 2026, 03:46 PM
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్ Fri, Feb 27, 2026, 03:42 PM