కామారెడ్డిలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ విజయ యాత్ర
Tue, Mar 31, 2026, 02:37 PM
|
|
by Suryaa Desk | Mon, Feb 16, 2026, 06:37 PM
చేగుంట పట్టణంలోని జేబీ ట్రేడర్స్ హార్డ్వేర్ షాపులో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వెల్డింగ్ పనుల సమయంలో చెలరేగిన మంటలు పెయింట్ డబ్బాలకు అంటుకోవడంతో అగ్ని వేగంగా వ్యాపించింది. అదృష్టవశాత్తు, సిబ్బంది అప్రమత్తంగా బయటకు పరుగులు తీయడంతో ప్రాణనష్టం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురాగా, ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.