కామారెడ్డిలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ విజయ యాత్ర
Tue, Mar 31, 2026, 02:37 PM
|
|
by Suryaa Desk | Mon, Feb 16, 2026, 06:38 PM
మహబూబ్ నగర్ లో ముదిరాజ్ జేఏసీ నాయకులు కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి, మరియు కార్పొరేటర్లకు సోమవారం ధన్యవాదాలు తెలిపారు. తొలి మేయర్ గా గుమాల్ మమత శ్రీనివాస్ ముదిరాజ్ ఎన్నికైన సందర్భంగా వారు టపాకాయలు పేల్చి ఆనందం వ్యక్తం చేశారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి కాంగ్రెస్ చేసిన మేలును మర్చిపోలేమని, రానున్న ఎన్నికల్లోనూ పార్టీకి మద్దతు తెలుపుతామని నాయకులు మైత్రి యాదయ్య ముదిరాజ్, పెద్ద విజయ్ కుమార్ ముదిరాజ్ తెలిపారు.