మామాస్ రెస్టారెంట్‌ను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన మాద్రి పృథ్వీరాజ్
Wed, Feb 18, 2026, 09:57 PM
|
|
by Suryaa Desk | Thu, Feb 19, 2026, 12:34 PM
పటాన్చెరు : గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బిఆర్ఎస్ సీనియర్ నాయకులను పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పరామర్శించారు. ఇస్నాపూర్ మాజీ సర్పంచ్ బూరిగారి వెంకట్ రెడ్డి, పాశమైలారం సీనియర్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డిల ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇస్నాపూర్ మాజీ సర్పంచ్ ఎల్లకొండ మల్లారెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు మాజీ జెడ్పిటిసి గడీల శ్రీకాంత్ గౌడ్, సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, మేరాజ్ ఖాన్, శంకర్ రెడ్డి, దశరథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.