by Suryaa Desk | Sat, Nov 02, 2024, 02:44 PM
ఆలంపూర్ నియోజకవర్గం అయిజ మండలం ఉత్తనూరు గ్రామ గుడ్డి కృష్ణ అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు వారి ఇంటికి వెళ్ళి నివాళులు అర్పించారు.
అంత్యక్రియల కోసం ఆర్థిక సహాయం చేసి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీరి వెంట నౌరోజి క్యాంపు మాజీ సర్పంచ్ భద్రయ్య తదితరులు ఉన్నారు.