|
|
by Suryaa Desk | Wed, Mar 04, 2026, 03:55 PM
ఈరోజు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే గారి నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి వివేకానంద్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి హోళీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు మాట్లాడుతూ.... రంగులతో కూడిన హోలీ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన ఆశలను చిగురింపచేస్తూ ఆనందోత్సవాలను నింపాలన్నారు.