|
|
by Suryaa Desk | Wed, Feb 18, 2026, 03:09 PM
వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సునీత (30) దారుణ హత్యకు గురైంది. ఆమె మాజీ భర్త మహేష్, రెండు కత్తులు, పెట్రోల్ డబ్బాతో సునీత ఇంట్లోకి చొరబడి, కత్తులతో పొడిచి, పూలకుండీతో తల పగలగొట్టి హత్య చేశాడు. కొన్ని రోజుల క్రితం సునీత మహేష్‌కి విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకుంది. పోలీసులు మహేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.