|
|
by Suryaa Desk | Wed, Feb 18, 2026, 03:08 PM
మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని గండిపేట్ చౌరస్తాలో హైదరాబాద్ నుండి చేవెళ్ల వైపు వెళ్తున్న కారు టైరు పేలి డివైడర్‌ను ఢీకొని బోల్తా కొట్టింది.ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. కారు డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వెంటనే ప్రయాణికులు అందరూ కలిసి కారుని పక్కకి తీశారు. ఈ ప్రమాదంలో డివైడర్ పై ఉన్న ఓ చెట్టు, కరెంటు పోల్ విరిగి కింద పడ్డాయి. రహదారి పై అటు ఇటు వెళ్లే వాహనదారులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.