by Suryaa Desk | Sat, Nov 02, 2024, 02:54 PM
మైనర్ బాలిక రాజేశ్వరి కుటుంబాన్ని పరామర్శించడానికి గద్వాల్ జిల్లా బిజ్జరం గ్రామానికీ బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ యస్ ప్రవీణ్ కుమార్ త్వరలో రానున్నారని జిల్లా ఆర్ఎస్పీ టీం అధ్యక్షుడు బండారి సునంద్ శనివారం తెలిపారు.
మైనర్ బాలిక రాజేశ్వరి మరణానికి కారణమైన బండ్ల రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రఫీ, గోపాల్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.