కొమరం బీమ్ జిల్లాలో జోరుగా ఇసుక అక్రమ రవాణా.. చోద్యం చేస్తున్న అధికారులు
Wed, Jan 15, 2025, 07:01 PM
by Suryaa Desk | Sat, Nov 02, 2024, 03:19 PM
తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కార్తీకమాసం మొదటి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేష పూజలతో పాటు స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ వైభవంగా కళ్యాణ మహోత్సవం వేడుకను వేద మంత్రోత్సవాల మధ్య శాస్త్రోత్తంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు. కళ్యాణ వేడుకల్లో భక్తులు పాల్గొని తమ మొక్కలు చెల్లించుకున్నారు.