కొమరం బీమ్ జిల్లాలో జోరుగా ఇసుక అక్రమ రవాణా.. చోద్యం చేస్తున్న అధికారులు
Wed, Jan 15, 2025, 07:01 PM
by Suryaa Desk | Sat, Nov 02, 2024, 03:20 PM
నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి మాత్రమే కాదు..మరో పదేళ్లపాటు సీఎంగా కొనసాగుతారని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై మహేశ్వర్ రెడ్డి మాట్లాడిన తీరు అతని రాజకీయ అజ్ఞానానికి పరాకాష్ఠ అని పేర్కొన్నారు. ఈ మేరకు మల్లు రవి ఓ ప్రకటనను విడుదల చేశారు.