![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 09:10 PM
జీహెచ్ఎంసీ లో రికార్డు స్థాయిలో ఆస్తిపన్ను వసూలు అయింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 2038. 48 కోట్ల ఆస్తి పన్ను వసులైనట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 1. 917 కోట్లు వసూలు కాగా, గతంలో పోలిస్తే రూ. 121 కోట్లు అధికంగా వసులయ్యాయని బుధవారం పేర్కొన్నారు. ఖైరతాబాద్ జోన్ లో అత్యధికంగా రూ. 530 కోట్లు, అత్యాల్పంగా చార్మినార్ జోన్ లో రూ. 150 కోట్ల ఆస్తి పన్ను వసులైనట్లు చెప్పారు.