![]() |
![]() |
by Suryaa Desk | Sun, Apr 06, 2025, 07:24 PM
కామ్రేడ్ జార్జి రెడ్డి 53వ వర్ధంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పీడీఎస్ యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు.
మాట్లాడుతూ జార్జిరెడ్డి స్ఫూర్తితో విద్యారంగంలో మనువాద భావజాలానికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షులు పి. సికిందర్ పాల్గొన్నారు.