మహబూబ్‌నగర్ నుంచి ఈ ప్రాంతాల మీదుగా,,,,తెలంగాణలో కొత్త 4 లైన్ హైవే
 

by Suryaa Desk | Sat, Feb 14, 2026, 09:17 PM

తెలంగాణలో మరో కొత్త హైవే అందుబాటులోకి రానుంది. మహబూబ్‌నగర్ నుంచి కర్ణాటక సరిహద్దు గుడబెళ్లూరు వరకు చేపట్టనున్న 4 లైన్ల జాతీయ రహదారి ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ హైవే నిర్మాణానికి రూ.3,175 కోట్ల నిధుల విడుదలకు పచ్చజెండా ఊపింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది. ఈ భేటీలో మహబూబ్‌నగర్- గుడబెళ్లూరు 4 లైన్ల హైవే నిర్మాణానికి రూ.3,175 కోట్ల నిధుల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొత్తంగా రూ. 1.60 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపారు.


ఇక మహబూబ్‌నగర్- గుడబెళ్లూరు ప్రాజెక్టు హైదరాబాద్ - గోవా ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా ఉంది. దీనివల్ల హైదరాబాద్ నుంచి రాయచూర్, మంత్రాలయం, మరియు గోవా వెళ్లే ప్రయాణికులకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. రూ.3,175 కోట్ల వ్యయంతో 80.01 కిలోమీటర్లు హ్యామ్ విధానంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఈ ప్రాజెక్టు చేపట్టనుంది. ఈ రహదారి మహబూబ్‌నగర్ నుంచి మొదలై.. దేవరకద్ర, మరికల్, మఖ్తల్, మాగనూరు మీదుగా గూడెబల్లూరు ( రాయచూర్ సరిహద్దు) వరకు సాగుతుంది. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండటానికి మహబూబ్‌నగర్, దేవరకద్ర, మరికల్, మఖ్తల్, మరియు మాగనూరు పట్టణాల వద్ద ప్రత్యేకంగా బైపాస్ రోడ్లను నిర్మిస్తున్నారు.


ప్రస్తుతం ఉన్న 2 లైన్ల రోడ్డును 4 లైన్లుగా మార్చడం వల్ల ప్రయాణ సమయం దాదాపు 1.5 గంటలు తగ్గుతుంది. నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాల ఆర్థిక అభివృద్ధికి ఇది ఎంతో దోహదపడుతుంది. హైదరాబాద్ నుంచి గోవా వెళ్లే వారికి ఇది అత్యంత వేగవంతమైన మార్గంగా మారుతుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర క్యాబినెట్ ఆమోదం లభించగా.. టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. భూసేకరణకు సంబంధించిన నష్టపరిహారం చెల్లింపులు కూడా జరుగుతున్నాయి. ఇక రాష్ట్రంలో మరికొన్ని రోడ్డు ప్రాజెక్టులు కూడా ప్రారంభ దశలో ఉన్నాయి. మన్ననూరు- శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు కూడా ప్రారంభం కానున్నాయి. శ్రీశైలం ఆలయానికి దగ్గరగా ఈ కారిడార్ నిర్మించనున్నారు. దీంతో శ్రీశైలం వెళ్లే వారికి సమయంతో పాటు దూరం తగ్గనుంది.

కుక్కపిల్లను దత్తత తీసుకున్న మంత్రి సీతక్క Sat, Feb 14, 2026, 07:54 PM
తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక..! IMD అలర్ట్ జారీ Sat, Feb 14, 2026, 07:51 PM
కాంగ్రెస్ ఖాతాలోకి వడ్డేపల్లి మున్సిపాల్టీ,,,కల్వకుంట్ల కవితకు షాక్ Sat, Feb 14, 2026, 07:50 PM
రైతు భరోసాపై ప్రభుత్వం కసరత్తు.. ఆ రోజు విడుదల Sat, Feb 14, 2026, 07:46 PM
పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం అన్నివిధాలుగా అండగా ఉంటా - బీఆర్‌ఎస్‌ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ Sat, Feb 14, 2026, 07:33 PM
1452 గ‌జాల మేర హైడ్రా ఫెన్సింగ్.. Sat, Feb 14, 2026, 07:31 PM
ఓడిన కౌన్సిలర్ అభ్యర్థులను పరామర్శించిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య Sat, Feb 14, 2026, 07:27 PM
ఆలయాలు ఆధ్యాత్మికతకు, సాంస్కృతిక విలువలకు కేంద్ర బిందువులు : బిఆర్ఎస్ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ Sat, Feb 14, 2026, 07:25 PM
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హంగ్ రాజకీయాలు! Sat, Feb 14, 2026, 07:11 PM
హైటెక్ సిటీ ట్రాఫిక్ కష్టాల విముక్తికి యాక్షన్ ప్లాన్-దుర్గం చెరువు పరిరక్షణకు చర్యలు Sat, Feb 14, 2026, 06:51 PM
లోకల్ ఎన్నికల్లో డబ్బు ప్రభావం: కేటీఆర్ ఆరోపణలు Sat, Feb 14, 2026, 06:50 PM
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు Sat, Feb 14, 2026, 06:12 PM
కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీదే అన్న బండి సంజయ్ Sat, Feb 14, 2026, 06:06 PM
మున్సిపల్ పోల్స్‌లో జాగృతి-AIFB జయభేరి.. 'అసలు సినిమా ముందుంది' అని ప్రకటించిన కవిత Sat, Feb 14, 2026, 05:37 PM
రైతన్నలకు ఊరట.. ఈ నెల 17న ‘రైతు భరోసా’ విడుదల? నేడు సీఎం కీలక భేటీ Sat, Feb 14, 2026, 05:35 PM
తెలంగాణ మున్సిపల్ పోరులో కాంగ్రెస్ జైత్రయాత్ర.. కార్యకర్తల కృషికే ఈ విజయం దక్కుతుందన్న రాహుల్ గాంధీ Sat, Feb 14, 2026, 05:26 PM
రోడ్డు ప్రమాదం.. మినీ ఆటో బోల్తా Sat, Feb 14, 2026, 04:05 PM
6 పార్కుల ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించి హైడ్రా ఫెన్సింగ్ Sat, Feb 14, 2026, 04:04 PM
తోషం తండాలో వీధికుక్క దాడి.. బాలికకు తీవ్ర గాయాలు Sat, Feb 14, 2026, 04:01 PM
బీసీలకు 70 శాతం పదవులను కేటాయించాలి: జాజుల Sat, Feb 14, 2026, 03:59 PM
మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ పదవి బీసీ మహిళకే కేటాయించాలని బీసీ జేఏసీ డిమాండ్ Sat, Feb 14, 2026, 03:36 PM
నామినేషన్ కోసం రూ.8 కోట్ల పన్ను చెల్లింపు..ఓటమి పాలైన కాంగ్రెస్ మేయర్ Sat, Feb 14, 2026, 03:25 PM
రెండు వారాల్లో MPTC, ZPTC ఎన్నికలు.. నేడు నిర్ణయం! Sat, Feb 14, 2026, 03:18 PM
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తమకు సంతోషాన్ని ఇచ్చాయన్న కవిత Sat, Feb 14, 2026, 03:16 PM
కొత్తగూడెం కార్పొరేషన్ విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటామన్న మహేశ్ గౌడ్ Sat, Feb 14, 2026, 03:13 PM
బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఇద్దరు ఇండిపెండెంట్ కౌన్సిలర్లు Sat, Feb 14, 2026, 02:44 PM
ఎంఐఎంతో కుదిరిన డీల్... మేయర్ స్థానం పై కాంగ్రెస్ Sat, Feb 14, 2026, 02:34 PM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి Sat, Feb 14, 2026, 02:16 PM
బెల్లంపల్లిలో బీఆర్ఎస్‌కు మరింత బలం.. పార్టీలో చేరిన పలువురు కౌన్సిలర్లు! Sat, Feb 14, 2026, 02:13 PM
వాలంటైన్స్ డే ఆఫర్స్.. పోలీసుల హెచ్చరిక Sat, Feb 14, 2026, 02:10 PM
సత్తుపల్లిలో ఆ భార్యాభర్తలు ఓడిగెలిచారు! Sat, Feb 14, 2026, 02:07 PM
గుడిమ‌ల్కాపూర్‌లో పార్కు క‌బ్జాల‌కు విముక్తి.. Sat, Feb 14, 2026, 12:38 PM
ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం Sat, Feb 14, 2026, 12:30 PM
కొత్తగూడెం గెలుపుతో సీపీఐ సంబరాలు Sat, Feb 14, 2026, 12:28 PM
మల్లన్న సాగర్ 15వ కాల్వ నుంచి బస్వపూర్ రిజర్వాయర్ కు నీరు విడుదల : ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య Sat, Feb 14, 2026, 12:24 PM
ఇక గ్రేటర్ హైదరాబాద్‌పై అందరి దృష్టి! Sat, Feb 14, 2026, 11:35 AM
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం.. మంత్రి హర్షం Sat, Feb 14, 2026, 11:32 AM
ఒకే కాల‌నీలో 6 పార్కుల‌ను కాపాడిన హైడ్రా Sat, Feb 14, 2026, 10:48 AM
పురపాలిక పరిధిలో ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటరు నమోదు తప్పనిసరి: SEC Sat, Feb 14, 2026, 10:23 AM
పేద మధ్య తరగతి ప్రజల సంక్షేమానికి దక్కిన తీర్పుగా అభివర్ణన Fri, Feb 13, 2026, 10:20 PM
మున్సిపల్ పోరు: గులాబీ కోటలో అంతర్మథనం.. కేటీఆర్, హరీష్ ఇలాకా మినహా మిగతా చోట్ల నిరాశే Fri, Feb 13, 2026, 09:39 PM
మున్సిపల్ పోరులో కాంగ్రెస్ జైత్రయాత్ర.. ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి Fri, Feb 13, 2026, 09:32 PM
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి నిరాశ.. పట్టణ ఓటర్లపై అంచనాలు తలకిందులు Fri, Feb 13, 2026, 09:26 PM
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జోరు.. గెలుపు మాదేనన్న రామచందర్ రావు Fri, Feb 13, 2026, 09:24 PM
నల్లగొండను హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేస్తానన్న మంత్రి కోమటిరెడ్డి Fri, Feb 13, 2026, 09:22 PM
తెలంగాణ సాధించిన కేసీఆర్‌ను కూడా కామారెడ్డిలో ప్రజలు ఓడించారన్న కేటీఆర్ Fri, Feb 13, 2026, 08:31 PM
30 శాతానికి పైగా స్థానాలు గెలుచుకున్నామన్న కేటీఆర్ Fri, Feb 13, 2026, 08:27 PM
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు కొత్త తలనొప్పి Fri, Feb 13, 2026, 08:24 PM
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ హస్తగతం Fri, Feb 13, 2026, 08:20 PM
కొత్తగూడెం కార్పొరేషన్‌పై ఎర్రజెండా.., కాంగ్రెస్‌కు షాక్ Fri, Feb 13, 2026, 08:14 PM
ప్రతి మున్సిపాలిటీని అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దుతాం : పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి Fri, Feb 13, 2026, 08:10 PM
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడని కానిస్టేబుల్ సస్పెండ్ Fri, Feb 13, 2026, 08:10 PM
మున్సిపల్ ఎన్నికల్లో.. గల్వాన్ అమరుడు కల్నల్ సంతోష్ బాబు తల్లి ఓటమి Fri, Feb 13, 2026, 08:05 PM
మున్సిపల్ పీఠం ఎవరిది? ఎక్స్‌అఫీషియో ఓట్లపైనే గెలుపోటముల ఆశలు Fri, Feb 13, 2026, 07:53 PM
వడ్డేపల్లి మున్సిపాలిటీలో 'జాగృతి'కి షాక్.. మాకు సంబంధం లేదన్న విజేతలు Fri, Feb 13, 2026, 07:51 PM
MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన రంజాన్ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన మాద్రి పృథ్వీరాజ్ Fri, Feb 13, 2026, 07:08 PM
వారిని ఎదుర్కొనేది బీఆర్‌ఎస్‌ మాత్రమేనని ప్రజలు భావిస్తున్నారు: కేటీఆర్‌ Fri, Feb 13, 2026, 06:56 PM
ఓటమిలోనూ గెలిచిన నైతికత.. యాదగిరిగుట్టలో 10 ఓట్లతో రాజమణి పోరాటం Fri, Feb 13, 2026, 06:52 PM
సిద్ధిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ 2వ వార్డులో ఉద్రిక్తత Fri, Feb 13, 2026, 06:44 PM
గుడిమ‌ల్కాపూర్‌లో పార్కు క‌బ్జాల‌కు విముక్తి.. Fri, Feb 13, 2026, 06:39 PM
ములుగులో 'హస్తం' హవా.. మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కాంగ్రెస్! Fri, Feb 13, 2026, 06:36 PM
హైదరాబాద్లో 92 మద్యం బాటిళ్లు స్వాధీనం Fri, Feb 13, 2026, 06:30 PM
నల్గొండ గడ్డపై కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. మున్సిపల్ ఎన్నికల్లో హస్తం పార్టీ హవా Fri, Feb 13, 2026, 06:26 PM
హుజూరాబాద్‌లో బీఆర్ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ.. మున్సిపాలిటీపై ఎగిరిన కాంగ్రెస్ జెండా Fri, Feb 13, 2026, 06:25 PM
మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయంపై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి Fri, Feb 13, 2026, 06:24 PM
మున్సిపల్ పోరు.. భైంసాలో ఎంఐఎం, స్వతంత్రుల జోరు.. నిర్మల్‌లో కాంగ్రెస్ హవా Fri, Feb 13, 2026, 06:23 PM
తెలంగాణ మున్సిపల్ పోరు.. నల్గొండలో ‘హస్తం’ జోరు.. కరీంనగర్‌లో బీజేపీ హవా Fri, Feb 13, 2026, 06:22 PM
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు.. పాలకవర్గాల్లో ‘కుటుంబ’ జోరు.. విజేతలుగా భార్యాభర్తలు, తల్లీకొడుకులు Fri, Feb 13, 2026, 06:10 PM
తెలంగాణ మున్సిపల్ పోరు.. కాంగ్రెస్‌కు ‘దుబ్బాక, తొర్రూరు’ షాక్.. గులాబీ జోరు Fri, Feb 13, 2026, 06:08 PM
తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఉద్యోగులు, పెన్షనర్లకు 'అన్‌లిమిటెడ్' హెల్త్ పాలసీ Fri, Feb 13, 2026, 06:06 PM
వర్ధన్నపేటలో రీకౌంటింగ్‌లో ఫలితం తారుమారు! Fri, Feb 13, 2026, 04:37 PM
నేరేడుచర్ల మున్సిపాలిటీలోని 14వ వార్డులో గెలుపొందిన జనసేన అభ్యర్థి Fri, Feb 13, 2026, 01:29 PM
మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క ఓటుతో గెలిచిన నాయకులు వీళ్ళే Fri, Feb 13, 2026, 01:25 PM
వడ్డేపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకున్న తెలంగాణ జాగృతి నాయకులు Fri, Feb 13, 2026, 01:24 PM
2029లో దేశవ్యాప్తంగా 'జమిలి' ఎన్నికలు జరుగుతాయి Fri, Feb 13, 2026, 01:20 PM
మార్చి 19న ప్రారంభం కానున్న తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ Fri, Feb 13, 2026, 01:19 PM
ఓట్ల లెక్కింపు బ్యాలెట్ బాక్సులో విశ్రాంత ఉద్యోగి లేఖ Fri, Feb 13, 2026, 01:18 PM
మున్సిపల్ ఫలితాలు.. ఒక్క ఓటుతో గెలుపు Fri, Feb 13, 2026, 12:30 PM
పటాన్‌చెరువు నియోజకవర్గంలో 4 మున్సిపాలిటీలు దక్కించుకున్న బీఆర్ఎస్ Fri, Feb 13, 2026, 12:19 PM
మున్సిపల్ ఎన్నికలల్లో విజయం సాధించిన ట్రాన్స్ జెండర్ Fri, Feb 13, 2026, 11:53 AM
తెలంగాణాలో ఉనికి చాటుకున్న టీడీపీ Fri, Feb 13, 2026, 11:51 AM
రసవత్తరంగా కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు Fri, Feb 13, 2026, 11:50 AM
భద్రాచలం ఆసుపత్రిలో జన్మించిన 5.2 కిలోల బరువున్న మగ శిశువు Fri, Feb 13, 2026, 11:50 AM
ఎన్నికల నిబంధనల మేరకు నాయకులు అధికారులకి సహకరించాలి Fri, Feb 13, 2026, 11:48 AM
కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ Fri, Feb 13, 2026, 11:48 AM
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బోణి కొట్టిన జనసేన Fri, Feb 13, 2026, 11:35 AM
ఇందిరా మహిళాశక్తి ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లు భారీ ఆదాయం Fri, Feb 13, 2026, 11:17 AM
నత్‌నగర్ టిమ్స్‌ (TIMS) ప్రారంభానికి ముహూర్తం ఖరారు Fri, Feb 13, 2026, 11:08 AM
అగ్ని ప్ర‌మాదాల‌పై పాతబస్తీలో హైడ్రా అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం Fri, Feb 13, 2026, 10:46 AM
రూ. 2200 కోట్ల ఆస్తిని కాపాడిన హైడ్రా Fri, Feb 13, 2026, 10:36 AM
హైదరాబాద్‌లో ఏటీఎం క్యాష్ రూ.60 లక్షల చోరీ Fri, Feb 13, 2026, 10:33 AM
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చివరి దశకు చేరిందని వెల్లడి Fri, Feb 13, 2026, 07:02 AM
తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఉద్యోగులు, పెన్షనర్లకు 'అన్‌లిమిటెడ్' హెల్త్ పాలసీ Thu, Feb 12, 2026, 09:08 PM
అంగన్‌వాడీ సేవల్లో నయా ట్రెండ్.. పేదల చెంతకే 'మొబైల్' పౌష్టికాహారం Thu, Feb 12, 2026, 09:03 PM
‘తెలంగాణ నా రాజ్యం’.. రాజ్యాంగానికంటే అధికంగా సీఎం ధైర్యంగా వ్యాఖ్యలు Thu, Feb 12, 2026, 08:51 PM
తెలంగాణ వచ్చినా ఉద్యమకారుల కుటుంబాలకు అన్యాయం జరిగిందన్న కవిత Thu, Feb 12, 2026, 08:49 PM
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కలకలం.. ఇజ్రాయెల్ టెక్నాలజీ భయంతో మంత్రుల షాకింగ్ నిర్ణయం Thu, Feb 12, 2026, 08:49 PM
ఉద్యమ ఆకాంక్షల కోసమే కొత్త పార్టీ.. ప్రజాస్వామ్య విలువలపై కవిత సంచలన వ్యాఖ్యలు Thu, Feb 12, 2026, 08:31 PM
కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన సానే విజయ్ రెడ్డి Thu, Feb 12, 2026, 07:27 PM
షాద్‌నగర్‌లో కేంద్ర తీసుకొచ్చిన విధానాలపై నిరసన జ్వాలలు Thu, Feb 12, 2026, 07:02 PM
తెలంగాణలో ఆగని రేషన్ కార్డుల ప్రక్రియ.. అర్హులందరికీ అవకాశం Thu, Feb 12, 2026, 06:56 PM
కార్మిక రంగానికి ఉరితాళ్లుగా నూతన చట్టాలు : పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి Thu, Feb 12, 2026, 06:56 PM
అదనపు కలెక్టర్ కు బీజేపీ నేతలు ఫిర్యాదు Thu, Feb 12, 2026, 06:54 PM
నూతన లేబర్ కోడ్‌లను వెంటనే ఉపసంహరించుకోవాలి: మాద్రి పృథ్వీరాజ్ Thu, Feb 12, 2026, 06:46 PM
కేంద్ర విధానాలపై రామగుండంలో కాంగ్రెస్ పార్టీ ధర్నా Thu, Feb 12, 2026, 06:45 PM
ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ Thu, Feb 12, 2026, 03:37 PM
బీరంగూడ లో మహాశివరాత్రికి సర్వం సిద్ధం : పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి Thu, Feb 12, 2026, 03:33 PM
శంకరపట్నంలో యూరియా సమస్యపై రైతులు ఆందోళన Thu, Feb 12, 2026, 03:29 PM
ఫేక్ ఇన్ వాయిస్‌లతో భారీ మోసం Thu, Feb 12, 2026, 03:27 PM
రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చెయ్యాలంటూ బీజేపీ ఎంపీల డిమాండ్ Thu, Feb 12, 2026, 03:20 PM
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వాహనదారులపై నిరంతర ప్రత్యేక డ్రైవ్‌ Thu, Feb 12, 2026, 03:18 PM
2025 నవంబర్ 9న ఎర్రకోటపై దాడిచేసింది జైషే మహమ్మద్ అని వెల్లడించిన ఐక్యరాజ్యసమితి Thu, Feb 12, 2026, 03:16 PM
మున్సిపల్ ఎన్నికల్లో వెలుగులోకి విస్తుపోయే నిజాలు Thu, Feb 12, 2026, 03:03 PM
హైదరాబాద్ లో యువకుడిపై కత్తితో దాడికి పాల్పడిన రౌడీ మూక Thu, Feb 12, 2026, 03:00 PM
ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదని పంచిన డబ్బులు, కుక్కర్లను వెనక్కి తీసుకున్న అభ్యర్థి Thu, Feb 12, 2026, 02:54 PM
రాజేంద్రనగర్ నియోజకవర్గం తన అస్తిత్వాన్ని కోల్పోతుంది : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి Thu, Feb 12, 2026, 02:19 PM
కడుపు నొప్పితో ఇంటర్ విద్యార్థిని మృతి Thu, Feb 12, 2026, 01:53 PM
ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ సీఎం రేవంత్ భేటీ Thu, Feb 12, 2026, 01:00 PM
మెదక్ జిల్లాలో 4 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు Thu, Feb 12, 2026, 12:43 PM
జూబ్లీహిల్స్‌లో పార్కు స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా Thu, Feb 12, 2026, 12:42 PM
చిన్న జీయర్ వివాదాస్పద వ్యాఖ్యలపై మలక్ పేట్ పీఎస్లో పిర్యాదు Thu, Feb 12, 2026, 12:29 PM
అల్లరి చేస్తున్నాడని బాలుడి కన్ను పోయేలా కొట్టిన అంగన్వాడీ టీచర్ Thu, Feb 12, 2026, 12:28 PM
కొత్త రేషన్‌ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ: పౌరసరఫరాలశాఖ Thu, Feb 12, 2026, 11:41 AM
ఖానామెట్‌లో 5 ఎక‌రాలను కాపాడిన హైడ్రా.. Thu, Feb 12, 2026, 11:21 AM
మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం కౌన్సిల్ హాల్‌లో సానిటరీ జవాన్లు సమావేశం Thu, Feb 12, 2026, 11:12 AM
మున్సిపల్ ఎన్నికల్లో 73% పోలింగ్ నమోదు Thu, Feb 12, 2026, 10:29 AM
ఎగ్జిట్ పోల్స్ హీట్.. మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జోరు, BRS వెనుకబడిందా? Wed, Feb 11, 2026, 10:32 PM
సంగారెడ్డిలో జగ్గారెడ్డికి ఈసీ షాక్.. వివాదాస్పద వ్యాఖ్యలపై కేసు నమోదుకు ఆదేశం Wed, Feb 11, 2026, 10:28 PM
జీహెచ్ఎంసీ విభజన.. 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 వార్డులు Wed, Feb 11, 2026, 10:09 PM
మహాశివరాత్రికి టీజీఎస్ఆర్టీసీ భారీ ఏర్పాట్లు.. 2,243 ప్రత్యేక బస్సులు.. పెరగనున్న ఛార్జీలు Wed, Feb 11, 2026, 07:55 PM
ఐఐటీ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ పోస్టుల భర్తీ.. దరఖాస్తుకు మరో రెండు రోజులే గడువు Wed, Feb 11, 2026, 07:53 PM
మున్సిపల్ ఎన్నికలు బహిష్కరిస్తాం.. సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఫైర్ Wed, Feb 11, 2026, 07:53 PM
ప్రగతినగర్ చెరువు ప్ర‌గ‌తికి హైడ్రా కృషి Wed, Feb 11, 2026, 07:48 PM
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు Wed, Feb 11, 2026, 07:47 PM
కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ప్రజల తీర్పును మార్చలేరు : హరీశ్‌రావు Wed, Feb 11, 2026, 07:45 PM
శివరాత్రి పండగకు.... 43 క్షేత్రాలకు 2243 స్పెషల్ బస్సులు Wed, Feb 11, 2026, 07:42 PM
టిప్పర్ లారీ ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి.. Wed, Feb 11, 2026, 07:40 PM
మున్సిపల్ ఎన్నికల్లో,,,,,ఓటుకు డబ్బులు ఇవ్వలేదని రోడ్డెక్కిన మహిళలు Wed, Feb 11, 2026, 07:36 PM
మహా శివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు Wed, Feb 11, 2026, 07:33 PM
పవన్ కళ్యాణ్‌తో ఏపీలో పొత్తు, తెలంగాణలో కాదు Wed, Feb 11, 2026, 07:32 PM
చిలకలగూడ పోలీస్ కానిస్టేబుల్ కు అవార్డు Wed, Feb 11, 2026, 07:31 PM
ఆన్‌లైన్ లోన్ మోసాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితుల అరెస్ట్ Wed, Feb 11, 2026, 07:28 PM
నిజామాబాద్ బూత్ నెంబర్ 7లో ఓ కానిస్టేబుల్ కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న అర్వింద్ Wed, Feb 11, 2026, 05:45 PM
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరిన కిషన్ రెడ్డి Wed, Feb 11, 2026, 04:14 PM
ఉప్ప‌ల్ న‌ల్ల‌చెరువును ప‌రిశీలించిన మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు Wed, Feb 11, 2026, 04:03 PM
మున్సిపాలిటీల్లో 90% కాంగ్రెసే గెలుస్తుంది : మంత్రి ఉత్తమ్ Wed, Feb 11, 2026, 03:53 PM
పోలింగ్ కేంద్రాల్లో పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్ Wed, Feb 11, 2026, 03:37 PM
పోలింగ్‌ బూత్‌లో ప్రచారం చేస్తే పీఎస్‌కే: డీజీపీ Wed, Feb 11, 2026, 03:29 PM
పెళ్లైన మూడు నెలలకే వివాహిత బలవన్మరణం Wed, Feb 11, 2026, 03:21 PM
గృహజ్యోతి దరఖాస్తులకు ఆహ్వానం Wed, Feb 11, 2026, 03:06 PM
పాఠ‌శాల‌కు క్రీడామైదానాన్ని అందించిన హైడ్రా Wed, Feb 11, 2026, 02:38 PM
డీకోన్ మోడ్యులర్ ఫ్యాక్టరీ ఇంటీరియర్ డిజైన్ స్టూడియోను ప్రారంభించిన రాగం నాగేందర్ Wed, Feb 11, 2026, 02:34 PM
జీహెచ్ఎంసీని మూడు ప్రత్యేక కార్పొరేషన్లుగా విభజించిన రాష్ట్ర ప్రభుత్వం Wed, Feb 11, 2026, 02:13 PM
లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసే వారికీ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల తీవ్ర హెచ్చరికలు Wed, Feb 11, 2026, 02:12 PM
'వందేమాతరం' గీతంపై కేంద్రం కొత్త నిబంధనలు Wed, Feb 11, 2026, 02:10 PM
భారత్‌కు సంభందించిన పోస్టుని అధికారిక ఖాతా నుండి తొలిగించిన యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ Wed, Feb 11, 2026, 02:09 PM
రాష్ట్రంలో పలు ప్రధాన శాఖల్లో ఉన్నతాధికారుల మార్పులు Wed, Feb 11, 2026, 02:07 PM
దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం ఆర్ధికంగా వివక్ష చూపుతుంది Wed, Feb 11, 2026, 02:06 PM
భారతీయుల స్నేహాన్ని ప్రశంసించిన జర్మనీ యువతి Wed, Feb 11, 2026, 02:05 PM
TET జనవరి 2026 ఫలితాలు విడుదల Wed, Feb 11, 2026, 02:02 PM
ప్రపంచంలో అవినీతిని తగ్గించుకున్న భారత్ స్తానం Wed, Feb 11, 2026, 02:00 PM
డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.1.07 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు Wed, Feb 11, 2026, 01:59 PM
ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఓటు హక్కు వినియోగించుకున్న నీలం మధు.. Wed, Feb 11, 2026, 01:59 PM
పోలింగ్ కేంద్రం వద్ద కంటతడి పెట్టిన బీజేపీ రెబల్ అభ్యర్థి Wed, Feb 11, 2026, 01:49 PM
ఓటు హక్కు వినియోగించుకున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ Wed, Feb 11, 2026, 12:55 PM
హైదరాబాద్ లో పెరిగిన ప్రైవేటు జెట్ ల వినియోగం Wed, Feb 11, 2026, 12:45 PM
మేడారం జాతర రద్దీతో ఆర్టీసీకి కాసుల వర్షం.. Wed, Feb 11, 2026, 12:22 PM
నర్సాపూర్‌లో ఉద్రిక్తత.. కొట్టుకున్న బీఆర్ఎస్, బీజేపీ నేతలు Wed, Feb 11, 2026, 12:17 PM
కొడంగల్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రేవంత్ Wed, Feb 11, 2026, 11:48 AM
కాంగ్రెస్ విజయానికి ప్రజల మద్దతు అవసరం: కాట శ్రీనివాస్ గౌడ్ Wed, Feb 11, 2026, 11:13 AM
జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం Wed, Feb 11, 2026, 10:56 AM
తెలంగాణలో మొదలైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ Wed, Feb 11, 2026, 10:39 AM
పాతబస్తీలో భారీ హవాలా నెట్‌వర్క్.... చించిన నోట్లతో 'సీక్రెట్ కోడ్‌' Tue, Feb 10, 2026, 10:55 PM
Telangana BC Quota: బీసీ రిజర్వేషన్ల పెంపుపై కీలక అడుగు.. రాష్ట్రపతి ముందు రెండు బిల్లులు Tue, Feb 10, 2026, 09:50 PM
మున్సిపల్ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం,,,,ఓటుకు రూ.30 వేలు, గెలిస్తే అర తులం బంగారం Tue, Feb 10, 2026, 09:17 PM
డీఏలు, పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని.... సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ Tue, Feb 10, 2026, 09:11 PM
ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది.. మంత్రి పొంగులేటి Tue, Feb 10, 2026, 09:05 PM
ఏ శిక్షకైనా సిద్ధం.. మంత్రి వాకిటి శ్రీహరి Tue, Feb 10, 2026, 09:00 PM
మేడారం హుండీలో అచ్చం బంగారం లాంటి గిల్టు నగలు Tue, Feb 10, 2026, 08:56 PM
మున్సిపల్ ఎన్నికలు.. ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ఎన్నికల సంఘం తీపి కబురు Tue, Feb 10, 2026, 08:54 PM
తెలంగాణ బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన.. రాష్ట్రపతి పరిశీలనలో రెండు బిల్లులు Tue, Feb 10, 2026, 08:52 PM
హైదరాబాద్‌లో రాధాకృష్ణ న‌గ‌ర్‌లో 450 గ‌జాల పార్కును కాపాడిన హైడ్రా Tue, Feb 10, 2026, 08:31 PM
హైదరాబాద్‌లో పెరిగిన పసిడి ధరలు.. భారీగా ఎగబాకిన బంగారం, వెండి రేట్లు! Tue, Feb 10, 2026, 08:11 PM
తీరనున్న ఎస్పీఆర్ హిల్స్ ప్రాంత ప్రజల ఇక్కట్లు..! Tue, Feb 10, 2026, 08:06 PM
దేవరకొండ కోట ప్రాముఖ్యత .. Tue, Feb 10, 2026, 07:56 PM
రామలింగేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్ Tue, Feb 10, 2026, 07:52 PM
కొండాపూర్‌లో చెరువును కాపాడిన హైడ్రా.. Tue, Feb 10, 2026, 07:50 PM
నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం Tue, Feb 10, 2026, 07:47 PM
అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ను పరిశీలించిన కలెక్టర్ Tue, Feb 10, 2026, 07:09 PM
రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించకుండా వేదనకు గురి చేయడం సరికాదన్న బండి సంజయ్ Tue, Feb 10, 2026, 07:07 PM
నాంపల్లి FSL అగ్నిప్రమాదంపై క్లారిటీ ఇచ్చిన DGP.. కీలక ఫైల్స్ అన్నీ సురక్షితం Tue, Feb 10, 2026, 05:28 PM
జనగామ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి : ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య Tue, Feb 10, 2026, 03:57 PM
మాధినాగుడాలోని నారాయణ స్కూల్‌లో అగ్ని ప్రమాదం Tue, Feb 10, 2026, 03:51 PM
పోలింగ్ రోజున ‘పెయిడ్ హాలిడే’: సర్కార్ Tue, Feb 10, 2026, 03:48 PM
జగ్గారెడ్డి పై కేసు నమోదు Tue, Feb 10, 2026, 03:46 PM
BJP అభ్యర్థి ఆత్మహత్య.. తాను బెదిరించలేదన్న మంత్రి Tue, Feb 10, 2026, 03:44 PM
అత్తపై అల్లుడి అత్యాచారం ఆపై హత్య Tue, Feb 10, 2026, 03:09 PM
పదో తరగతి విద్యార్థినిని పెళ్లిచేసుకున్న ఉపాద్యాయుడు Tue, Feb 10, 2026, 03:08 PM
మెదక్ జిల్లాలో చిరుత సంచారం Tue, Feb 10, 2026, 03:05 PM
హైదరాబాదులో డీజీపీ ఆఫీసు ముట్టడికి యత్నించిన బీజేపీ కార్యకర్తలు Tue, Feb 10, 2026, 03:04 PM