![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 28, 2024, 04:29 PM
18వ భారత పార్లమెంట్ సభ్యుడుగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో జై పాలస్తీనా అని నినాధించిన హైద్రాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని శుక్రవారం వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని చన్ గోముల్ పోలీస్ స్టేషన్లో పూడూరు మండల అధ్యక్షుడు రాఘవేందర్ ఆధ్వర్యంలో బిజెపి నాయకులు ఫిర్యాదు చేసారు. ఈ కార్యక్రమంలో మల్లేష్, ప్రసాద్ గౌడ్, సుభాన్, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.