డ్వాక్రా సంఘాలకు రేవంత్ సర్కారు శుభవార్త.. అందుకోసం రూ.2.50 లక్షల సాయం
 

by Suryaa Desk | Sat, Jun 29, 2024, 08:42 PM

వందలాది ప్రభుత్వ, ప్రయివేట్ సేవలను అందిస్తోన్న మీ సేవ కేంద్రాలను ప్రతి గ్రామంలోనూ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాల సభ్యులకు వీటిని మంజూరు చేయనుంది. మీ సేవా కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తిచూపే డ్వాక్రా సంఘాలను ఎంపిక చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను రేవంత్ రెడ్డి సర్కారు ఆదేశించింది. ఆగస్టు 15 నాటికి వీటిని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,525 మీ సేవ కేంద్రాలు ఉండగా.. వీటిలో 3 వేల వరకు నగర, పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయి.


తెలంగాణలో మొత్తం 12,769 గ్రామ పంచాయతీలుండగా.. 1,500 వరకే మాత్రమే గ్రామాల్లో అందుబాటులో ఉన్నాయి. పలు ధ్రువీకరణపత్రాలతోపాటు ఆధార్‌ సేవలు, దరఖాస్తులు, చెల్లింపులు సహా 150కి పైగా ప్రభుత్వ సేవలు, 600కు పైగా ప్రైవేటు సేవల కోసం గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలు పట్టణాలు, నగరాల్లోని మీసేవా కేంద్రాల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో మహిళాశక్తి పథకం కింద మీసేవ కేంద్రాలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని విలేజ్‌ ఆర్గనైజేషన్‌పేరిట మహిళా శక్తి మీసేవ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది.


స్త్రీనిధి ద్వారా మీ సేవా కేంద్రం ఏర్పాటుకు రూ.2.50 లక్షల రుణాన్ని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంజూరు చేస్తుంది. వీటితో పాటు ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో గుర్తింపు పొందిన సంస్థల నుంచి కంప్యూటర్లు, ప్రింటర్లు, జీపీఎస్, బయోమెట్రిక్‌ సామాగ్రి, కెమెరా, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మీసేవా కేంద్రాలను ప్రారంభించిన తర్వాత ఆయా సంఘాలు రుణాన్ని నెలనెలా తిరిగి చెల్లించాలి.


స్థానికంగా ఉన్న గ్రామ పంచాయతీ, ప్రభుత్వ స్కూల్స్, రైతు వేదిక, అంగన్వాడీ లేదా ఇతర ప్రభుత్వ భవనాలు వాటి ప్రాంగణాల్లో మీసేవ కేంద్రానికి 10 అడుగుల పొడవు, పది అడుగుల వెడల్పుతో వసతి కల్పిస్తారు. డ్వాక్రా సంఘాల్లో ఇంటర్‌ ఉత్తీర్ణులైన మహిళలను మీ సేవ ఆపరేటర్లుగా ఎంపిక చేస్తారు. కేంద్రం నిర్వహణ, సేవలపై వారికి శిక్షణ ఇస్తారు. అనంతరం ఆయా సంఘాలతో మీసేవ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్దేశించిన ధరల మేరకు పారదర్శకంగా సేవలను అందిస్తారు. మీ-సేవ అధికారులు ఎప్పటికప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని కేంద్రాలను పరిశీలించి వాటి నిర్వహణకు పర్యవేక్షిస్తారు. ఆపరేటర్ల ఎంపిక అనంతరం వారికి నెల రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. మౌలిక వసతులు కల్పించిన అనంతరం ఆగస్టు 15 నాటికి మీ-సేవా కేంద్రాలను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.

భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య Tue, Jul 02, 2024, 02:46 PM
అదుపుతప్పిన టూర్ ట్రావెల్స్ మినీ వ్యాను Tue, Jul 02, 2024, 02:45 PM
హాస్పిటల్ బిల్డింగ్ పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నం Tue, Jul 02, 2024, 02:41 PM
ప్రజా సమస్యలు పరిష్కరించడమే లక్ష్యం: ఎమ్మెల్యే Tue, Jul 02, 2024, 02:41 PM
డిప్యూటీ సీఎం భట్టితో సమావేశమైన వైఎస్ షర్మిల Tue, Jul 02, 2024, 02:36 PM
క్విజ్ పోటీల విజేతలకు బహుమతి ప్రదానం Tue, Jul 02, 2024, 02:32 PM
ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించిన ప్రైవేటు కలశాలల సంఘం Tue, Jul 02, 2024, 02:29 PM
ప్రభుత్వ విప్ ఆదిని మర్యాదపూర్వకంగా కలిసిన ఓయూ జేఏసీ నేతలు Tue, Jul 02, 2024, 02:27 PM
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరు కృషి చేయాలి: సీపీ Tue, Jul 02, 2024, 02:25 PM
అమ్మ ఆదర్శ పాఠశాల పనులు తనిఖీ చేసిన డిఎల్పీఓ Tue, Jul 02, 2024, 02:23 PM
పొంచి ఉన్న జికా వైరస్ Tue, Jul 02, 2024, 02:20 PM
పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన అకాడమిక్ డైరెక్టర్ Tue, Jul 02, 2024, 02:18 PM
ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు Tue, Jul 02, 2024, 02:05 PM
గాంధారి మండలంలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి Tue, Jul 02, 2024, 01:55 PM
మిషన్ భగీరథ పైప్లైన్లకు మరమ్మతులు Tue, Jul 02, 2024, 01:50 PM
ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత Tue, Jul 02, 2024, 01:42 PM
మొక్కలు నాటిన ఎమ్మెల్యే Tue, Jul 02, 2024, 01:41 PM
పాము కాటుకు మహిళ మృతి Tue, Jul 02, 2024, 01:35 PM
గుండెపోటుతో మాజీ సర్పంచ్ భర్త మృతి Tue, Jul 02, 2024, 01:32 PM
వైద్యులు అందిస్తున్న సేవలు ఆదర్శం Tue, Jul 02, 2024, 01:29 PM
ప్రత్యేక సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం Tue, Jul 02, 2024, 01:27 PM
పేద ప్రజలకు అండగా నిలుస్తాం Tue, Jul 02, 2024, 01:23 PM
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి Tue, Jul 02, 2024, 01:20 PM
పత్తి పంటను పరిశీలించిన అధికారులు Tue, Jul 02, 2024, 01:18 PM
నేటి నుంచి సెమిస్టర్-6 ప్రయోగ తరగతులు Tue, Jul 02, 2024, 01:16 PM
ఎమ్మెల్యే దంపతులను సన్మానించి అసోసియేషన్ సభ్యులు Tue, Jul 02, 2024, 01:14 PM
న్యాయం చేయాలని కలెక్టర్ కు భూ నిర్వాసితుల వినతి Tue, Jul 02, 2024, 01:11 PM
సీజన్ వ్యాధులపై అవగాహన Tue, Jul 02, 2024, 01:04 PM
వైద్య శిబిరంలో ఉచిత మందులు పంపిణీ Tue, Jul 02, 2024, 01:03 PM
మొక్కల సంరక్షించాలి: రిమ్స్ డైరెక్టర్ Tue, Jul 02, 2024, 12:52 PM
నేడు కృష్ణ మండల సర్వసభ్య సమావేశం Tue, Jul 02, 2024, 12:51 PM
ప్రజావాణికి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ సంతోష్ Tue, Jul 02, 2024, 12:47 PM
బెల్లంపల్లి గడ్చిరోలి జాతీయ రహదారి పనులను ప్రారంభించాలి Tue, Jul 02, 2024, 12:46 PM
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్ఐ బాలచంద్రుడు Tue, Jul 02, 2024, 12:45 PM
పురుగుల మందు తాగిన విద్యార్థిని Tue, Jul 02, 2024, 12:43 PM
విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి Tue, Jul 02, 2024, 12:42 PM
3న ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన సభ Tue, Jul 02, 2024, 12:41 PM
సాగర్ జలాశయం సమాచారం Tue, Jul 02, 2024, 12:40 PM
కారు ఢీకొని వ్యక్తి మృతి Tue, Jul 02, 2024, 12:38 PM
6వ తేదీన ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ Tue, Jul 02, 2024, 11:05 AM
నేడు అచ్చంపేట నియోజకవర్గంలో మంత్రి పర్యటన Tue, Jul 02, 2024, 10:10 AM
రాజన్నను దర్శించుకున్న జెడ్పి చైర్పర్సన్ అరుణ Tue, Jul 02, 2024, 10:09 AM
భద్రకాళి ఆలయానికి మహర్ధశ.. మారనున్న ఆలయ రూపురేఖలు Mon, Jul 01, 2024, 09:24 PM
ఫేక్ బుక్, ఇన్‌స్టాగ్రాం వాడొద్దనటం క్రూరత్వమే.. దంపతులకు విడాకులు మంజూరు చేసిన హైకోర్టు Mon, Jul 01, 2024, 09:08 PM
సింగరేణి సీఎండీ బలరాం నాయక్‌కు ప్రతిష్టాత్మక అవార్డు Mon, Jul 01, 2024, 09:05 PM
తెలంగాణకు వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ Mon, Jul 01, 2024, 08:34 PM
మాజీ సీఎం కేసీఆర్‌కు మరో షాక్.. ఆ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు Mon, Jul 01, 2024, 08:33 PM
విజయవాడ హైవేపై టోల్ వసూళ్లు.. ఏడాది ముందే వైదొలగిన జీఎమ్మార్ Mon, Jul 01, 2024, 08:31 PM
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అరెస్ట్ Mon, Jul 01, 2024, 08:29 PM
ఆయన సచ్చిపోనీ.. త్వరలోనే కవితక్క వస్తుంది.. కేటీఆర్ కీలక కామెంట్స్ Mon, Jul 01, 2024, 08:26 PM
ఆయన నాయకత్వంలోనే పని చేస్తా.. పార్టీ మార్పుపై సబితా ఇంద్రారెడ్డి ఫుల్ క్లారిటీ Mon, Jul 01, 2024, 08:03 PM
విద్యుత్ వినియోగదారులకు ముఖ్య గమనిక.. ఇక నుంచి కరెంట్ బిల్లులు అలా కట్టలేరు Mon, Jul 01, 2024, 07:59 PM
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు బిగ్ షాక్.. హైకోర్టులోనూ సేమ్ సీన్.. ఈసారి 2 కేసుల్లో..! Mon, Jul 01, 2024, 07:55 PM
అమల్లోకి కొత్త చట్టాలు.. తెలంగాణలో మొదటి కేసు ఇక్కడే.. పోలీస్ బాస్ స్పెషల్ ట్వీట్ Mon, Jul 01, 2024, 07:49 PM
బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చేయండి.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ఆదేశాలు Mon, Jul 01, 2024, 07:46 PM
మహంకాళి దేవాలయం నూతన కమిటీని సన్మానించిన పరమేశ్వర్ రెడ్డి Mon, Jul 01, 2024, 04:34 PM
విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే Mon, Jul 01, 2024, 04:22 PM
మహిళను కారుతో ఢీ కొట్టి హత్య Mon, Jul 01, 2024, 04:21 PM
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి Mon, Jul 01, 2024, 04:12 PM
రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలి: కలెక్టర్ Mon, Jul 01, 2024, 03:54 PM
నిరుద్యోగ జేఏసీతో చర్చలు విఫలం Mon, Jul 01, 2024, 03:01 PM
ఇండ్లు ఇచ్చేదాకా పాలకులను నిద్రపోనివ్వను: రాజా వరప్రసాద్ Mon, Jul 01, 2024, 02:49 PM
యాదగిరిగుట్ట బిజెపి ఆధ్వర్యంలో 'మన్ కీ బాత్' Mon, Jul 01, 2024, 02:47 PM
డి. డి. ఆర్. ఎఫ్ ను ప్రారంభించిన మంత్రి Mon, Jul 01, 2024, 02:43 PM
మధిరలో త్వరలో ఐటి హబ్ ఏర్పాటు: డిప్యూటీ సీఎం భట్టి Mon, Jul 01, 2024, 01:59 PM
ముత్తంగి అలంకారంలో భద్రాద్రి రామయ్య Mon, Jul 01, 2024, 01:49 PM
కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీహరి Mon, Jul 01, 2024, 01:46 PM
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి' Mon, Jul 01, 2024, 01:44 PM
ఇవాళ జాతీయ వైద్యుల దినోత్సవం Mon, Jul 01, 2024, 12:45 PM
రాజన్న ఆలయంలో భక్తుల సందడి Mon, Jul 01, 2024, 12:34 PM
తెలంగాణ ముదిరాజ్ సమాజ్ పోస్టర్ ఆవిష్కరణ Mon, Jul 01, 2024, 12:33 PM
తెలంగాణలో స్మార్ట్‌సిటీ మిషన్​ గడువు పొడిగింపు Mon, Jul 01, 2024, 10:58 AM
శ్రీ రామలింగేశ్వర స్వామి రోడ్డు శంకుస్థాపన Mon, Jul 01, 2024, 10:44 AM
నేడు కొప్పోల్ ఉమా సంగమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు Mon, Jul 01, 2024, 10:43 AM
కొమురవెల్లి మల్లన్న దర్శనానికి 10వేల మంది Mon, Jul 01, 2024, 10:27 AM
గెస్ట్ లెక్చరల్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం Mon, Jul 01, 2024, 10:20 AM
విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి బిగ్ అలర్ట్.. సజ్జనార్ ఇట్రెస్టింగ్ ట్వీట్ Sun, Jun 30, 2024, 10:47 PM
ప్రాణం తీసిన రూ.10 పంచాయితీ.. మరీ ఇలా ఉన్నారేంట్రా Sun, Jun 30, 2024, 08:24 PM
తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిలాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ Sun, Jun 30, 2024, 08:23 PM
భద్రకాళి ఆలయానికి మహర్ధశ.. మారనున్న ఆలయ రూపురేఖలు Sun, Jun 30, 2024, 08:20 PM
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. అతడి అనుమానమే నిజమైంది Sun, Jun 30, 2024, 08:06 PM
మమ్మల్నీ అలాగే చేయమంటారా..? రేవంత్ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ వార్నింగ్ Sun, Jun 30, 2024, 08:05 PM
రేవంత్ రెడ్డిని సొంత పార్టీ ఎమ్మెల్యేలే వ్యతిరేకిస్తున్నారు.. అందుకు ఇదే నిదర్శనం: మాజీ ఎమ్మెల్యే Sun, Jun 30, 2024, 08:04 PM
బీఆర్ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్‌లోకి ఇంకో ఎమ్మెల్యే Sun, Jun 30, 2024, 08:03 PM
గద్వాల బీజేపీ డీకే బంగ్లాలో మన్ కీ బాత్ కార్యక్రమం Sun, Jun 30, 2024, 08:03 PM
ఎస్‌బీఐ కొత్త ఛైర్మన్‌గా పాలమూరు ముద్దుబిడ్డ.. రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్ స్పెషల్ విషెస్ Sun, Jun 30, 2024, 08:01 PM
ఎస్జిటి బదిలీల వెబ్ ఆప్షన్స్ కు అదనపు సమయం ఇవ్వాలి Sun, Jun 30, 2024, 07:59 PM
వాహనాలు తనిఖీ చేసి పోలీసులు Sun, Jun 30, 2024, 07:56 PM
పౌర హక్కులపై ప్రజలకు అవగాహన Sun, Jun 30, 2024, 07:54 PM
వాస్తు, జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటున్నారా.. ICAS అందిస్తున్న కోర్సుల వివరాలు Sun, Jun 30, 2024, 07:51 PM
మన్ కీ బాత్ లో బిజెపి రాష్ట్ర నేత Sun, Jun 30, 2024, 07:51 PM
కుక్క లో దాడిలో మేకలు మృతి Sun, Jun 30, 2024, 07:49 PM
గిరిజనుడి వలకు చిక్కిన 'దెయ్యం చేప'.. భయపడిపోతున్న మత్స్యకారులు. Sun, Jun 30, 2024, 07:48 PM
పచ్చని చెట్లు.. ప్రగతికి మెట్లు Sun, Jun 30, 2024, 07:47 PM
చెంచుల సమస్యలు పరిష్కరించాలి Sun, Jun 30, 2024, 07:46 PM
పోలీసుల చేతికి సరికొత్త అస్త్రాలు.. డ్రంక్ అండ్ డ్రైవ్‌‌లాగే 'డ్రగ్స్ టెస్ట్' కూడా Sun, Jun 30, 2024, 07:45 PM
ఆయన ఆదేశంతోనే కాంగ్రెస్‌‍లో చేరాను.. అసలు విషయం బయటపెట్టిన ఎమ్మెల్యే సంజయ్ Sun, Jun 30, 2024, 07:43 PM
కొత్తగూడెంలో పిడుగుపాటు,,,ప్రభుత్వానికి రూ. 30 కోట్ల నష్టం Sun, Jun 30, 2024, 07:40 PM
డీఈవో కు సన్మానం చేసిన ఉపాద్యాయ సంఘం నేతలు Sun, Jun 30, 2024, 03:30 PM
డాక్టర్. బి ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే Sun, Jun 30, 2024, 03:28 PM
పొలం దున్నుతుండగా ట్రాక్టర్ పై నుండి పడి బాలుడు మృతి Sun, Jun 30, 2024, 03:27 PM
సూర్యాపేట మండల వ్యాప్తంగా గుట్టుగా గుట్కా దందా Sun, Jun 30, 2024, 03:25 PM
ధర్నాను జయప్రదం చేయండి Sun, Jun 30, 2024, 03:22 PM
నల్గొండలో నీరు కలుషితం Sun, Jun 30, 2024, 03:21 PM
నెంబర్ ప్లేట్ లేని వాహనాలు సీజ్ Sun, Jun 30, 2024, 03:18 PM
త్వరలో అండర్ పాస్ నిర్మాణం: ఎమ్మెల్యే Sun, Jun 30, 2024, 02:42 PM
మాజి ఎంపి అంతిమయాత్రలో బిజెపి ఎంపీ, ఎమ్మెల్యేలు Sun, Jun 30, 2024, 02:31 PM
టమాటా కిలో రూ. 45 Sun, Jun 30, 2024, 02:30 PM
పలు సమస్యలపై ఎమ్మెల్యేను కలిసిన ప్రజలు Sun, Jun 30, 2024, 02:27 PM
రెచ్చిపోతోన్న రేషన్ మాఫియా Sun, Jun 30, 2024, 02:24 PM
మెరుగైన వైద్య సేవలతో అందుబాటులోకి స్తంభాద్రి హాస్పిటల్ Sun, Jun 30, 2024, 02:22 PM
సీపీఐ జాతీయ కార్యదర్శిని కలిసిన జిల్లా నేతలు Sun, Jun 30, 2024, 02:20 PM
రైతు వేదికలో సందేహాలు నివృత్తి చేసుకోవాలి Sun, Jun 30, 2024, 02:19 PM
సూర్యాపేట మండల వ్యాప్తంగా గుట్టుగా గుట్కా దందా Sun, Jun 30, 2024, 02:18 PM
స్థానిక సమస్యలపై మేయర్ కు వినతి పత్రం అందజేసిన కాలనీవాసులు Sun, Jun 30, 2024, 02:17 PM
రామప్ప దేవాలయాన్ని సందర్శించిన శ్రీలంక దేశస్తులు Sun, Jun 30, 2024, 01:12 PM
ఐక్యూ తక్కువైతే పక్షవాతం బారిన పడే ప్రమాదం Sun, Jun 30, 2024, 01:10 PM
నేడు శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి నక్షత్ర హారతి Sun, Jun 30, 2024, 01:00 PM
ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ మరో శుభవార్త.. వాటి ధర భారీగా తగ్గింపు Sat, Jun 29, 2024, 10:15 PM
ఖమ్మం వాసులకు గుడ్ న్యూస్.. పట్టణం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు.. నిధులు మంజూరు Sat, Jun 29, 2024, 10:13 PM
ఎలాంటి అప్రూవ్ లేకుండా అంచనా వ్యయం పెంచారు,,,అధికారులపై రేవంత్ రెడ్డి ఆగ్రహం Sat, Jun 29, 2024, 09:07 PM
భువనగిరి 'స్వర్ణగిరి' ఆలయానికి వెళ్లాలనుకుంటున్నారా.. స్వర్ణగిరి ఆలయానికి స్పెషల్ బస్సులు Sat, Jun 29, 2024, 09:04 PM
దేశంలో అతిపెద్ద వెటర్నరీ హాస్పిటల్.. ఇప్పుడు మన హైదరాబాద్‌లో Sat, Jun 29, 2024, 09:01 PM
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూత Sat, Jun 29, 2024, 09:00 PM
ఆరు వరుసలుగా విజయవాడ హైవే.. ఆ మార్గంలో ఫ్లైఓవర్.. సెప్టెంబరు నుంచే పనులు Sat, Jun 29, 2024, 08:58 PM
బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలోని ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ Sat, Jun 29, 2024, 08:44 PM
డ్వాక్రా సంఘాలకు రేవంత్ సర్కారు శుభవార్త.. అందుకోసం రూ.2.50 లక్షల సాయం Sat, Jun 29, 2024, 08:42 PM
హైదరాబాద్‌ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మందుబాబు ట్విస్ట్.. ఎలా వస్తాయి ఇలాంటి ఆలోచనలు Sat, Jun 29, 2024, 08:36 PM
బీజేపీలో విషాదం.. మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత Sat, Jun 29, 2024, 08:14 PM
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అప్రూవర్‌గా మారేందుకు కవిత సిద్ధం: కాంగ్రెస్ ఎమ్మెల్యే Sat, Jun 29, 2024, 08:14 PM
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అప్రూవర్‌గా మారేందుకు కవిత సిద్ధం: కాంగ్రెస్ ఎమ్మెల్యే Sat, Jun 29, 2024, 08:11 PM
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అప్రూవర్‌గా మారేందుకు కవిత సిద్ధం: కాంగ్రెస్ ఎమ్మెల్యే Sat, Jun 29, 2024, 08:11 PM
స్కూల్‌కి తాగొచ్చిన ఉపాధ్యాయుడు.. గుణ'పాఠం' చెప్పిన చిన్నారులు Sat, Jun 29, 2024, 07:46 PM
అమ్మాయి కోసం మైనర్ల గొడవ.. ఇంటర్ విద్యార్థిని దారుణంగా చంపేసిన స్నేహితులు Sat, Jun 29, 2024, 07:43 PM
గాయకుడు సాయిచంద్ ప్రథమ వర్ధంతి.. కన్నీళ్లు తెప్పిస్తోన్న కొడుకు, కూతురి పాట Sat, Jun 29, 2024, 07:38 PM
హైదరాబాద్‌తో సమానంగా వరంగల్ అభివృద్ధి.. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లపై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు Sat, Jun 29, 2024, 07:35 PM
నెరవేరిన ధర్మపురి శ్రీనివాస్ చివరి కోరిక Sat, Jun 29, 2024, 07:31 PM
సీపీ ని కలిసిన నూతన డిసిపి Sat, Jun 29, 2024, 04:37 PM
రాథోడ్ రమేష్ మృతి పట్ల సోయం బాపూరావు సంతాపం Sat, Jun 29, 2024, 04:33 PM
పారిశుధ్య పనులను పర్యవేక్షించిన ప్రత్యేక అధికారి Sat, Jun 29, 2024, 04:24 PM
గోదావరి వరదలపై అప్రమత్తంగా ఉండాలి Sat, Jun 29, 2024, 03:49 PM
భీంపూర్ చెరువును పరిశీలించిన శ్యామ్ నాయక్ Sat, Jun 29, 2024, 03:47 PM
ఇసుక నిల్వల జప్తు Sat, Jun 29, 2024, 03:46 PM
అగ్ని ప్రమాదానికి ఇల్లు దగ్ధం Sat, Jun 29, 2024, 03:45 PM
మండల ప్రాదేశిక సభ్యులకు సన్మానం Sat, Jun 29, 2024, 03:44 PM
అత్యాచార నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్ష Sat, Jun 29, 2024, 03:39 PM
రేపు జిన్నారం మండల సభ Sat, Jun 29, 2024, 03:39 PM
మినీ ట్యాంక్ బండ్ ను పరిశీలించిన అదనపు కలెక్టర్ Sat, Jun 29, 2024, 03:34 PM
లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా పి మల్లికార్జున్ ప్రమాణ స్వీకారం.! Sat, Jun 29, 2024, 03:31 PM
30 వాహనాలు జప్తు: దేవునిపల్లి ఎస్ఐ రాజు Sat, Jun 29, 2024, 03:28 PM
ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య Sat, Jun 29, 2024, 03:25 PM
ఇంటి పన్నులు చెల్లించకపోతే నోటీసులు జారీ Sat, Jun 29, 2024, 03:22 PM
మంత్రి పిఎస్ గా అదనపు కలెక్టర్ కు డిప్యూటేషన్ Sat, Jun 29, 2024, 03:18 PM
బసవేశ్వరుని విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని వినతి Sat, Jun 29, 2024, 03:14 PM
డి. శ్రీనివాస్ మృతి పట్ల చిన్నారెడ్డి సంతాపం Sat, Jun 29, 2024, 03:12 PM
మంత్రి డీ. శ్రీనివాస్ మృతి బాధాకరం : ఎంపీ డీకే అరుణ Sat, Jun 29, 2024, 03:09 PM
వైద్య శాఖ అధికారి కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే Sat, Jun 29, 2024, 03:04 PM
బొలెరో బోల్తా... కూలీలకు గాయాలు Sat, Jun 29, 2024, 03:02 PM
కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి : ఎంపీ డీకే అరుణ Sat, Jun 29, 2024, 02:56 PM
జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం: కలెక్టర్ Sat, Jun 29, 2024, 02:48 PM
బీఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో ఘనంగా పీవీ జయంతి Sat, Jun 29, 2024, 02:46 PM
చిన్నారెడ్డిని కలిసిన మాజీ సర్పంచ్ గణేష్ గౌడ్ Sat, Jun 29, 2024, 02:42 PM
దోమల నియంత్రణ చర్యలపై అవగాహన Sat, Jun 29, 2024, 02:39 PM
ఢిల్లీలోని మాజీ ప్రధాని జయంతి వేడుకలు Sat, Jun 29, 2024, 02:22 PM
నిర్దేశిత లక్ష్యాలను బ్యాంకర్లు చేరుకోవాలి: కలెక్టర్ Sat, Jun 29, 2024, 02:18 PM
నల్గొండలో భారీ ర్యాలీ నిర్వహించిన నిరుద్యోగులు Sat, Jun 29, 2024, 02:16 PM
వ్యక్తిపై 50 కోతుల దాడి Sat, Jun 29, 2024, 02:13 PM
ఎక్సైజ్ పోలీసుల దాడులు Sat, Jun 29, 2024, 02:11 PM
డిండి మండల అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే Sat, Jun 29, 2024, 02:08 PM
ఔట్లెట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి Sat, Jun 29, 2024, 02:05 PM
దేవరకొండ డిపోను మొదటి స్థానంలో నిలపాలి Sat, Jun 29, 2024, 02:04 PM
డిఎస్ పార్థివ దేహానికి నివాళులర్పించిన కేటీఆర్ Sat, Jun 29, 2024, 02:02 PM
డి. శ్రీనివాస్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన దామోదర్ రెడ్డి Sat, Jun 29, 2024, 02:00 PM
మాజీ ఎంపీ ర‌మేశ్ రాథోడ్ క‌న్నుమూత Sat, Jun 29, 2024, 01:39 PM
నల్గొండలో భారీ ర్యాలీ నిర్వహించిన నిరుద్యోగులు Sat, Jun 29, 2024, 01:36 PM
మినీ ట్యాంక్ బండ్ ను పరిశీలించిన అదనపు కలెక్టర్ Sat, Jun 29, 2024, 12:46 PM
రేపు అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు Sat, Jun 29, 2024, 12:37 PM
డీలర్ల వద్దే ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాలి Sat, Jun 29, 2024, 12:24 PM
నూతన సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన డిప్యూటీ మేయర్ Sat, Jun 29, 2024, 12:20 PM
చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు: ఏసిపి Sat, Jun 29, 2024, 12:19 PM
నరసింహ స్వామి దేవాలయంలో ఘనంగా సుదర్శన యాగం Sat, Jun 29, 2024, 11:54 AM
డిండి మండల అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే Sat, Jun 29, 2024, 11:37 AM
మహిళా సమైక్య భవనం ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు Sat, Jun 29, 2024, 11:36 AM
వరుస రైలు ప్రమాదాలు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం Sat, Jun 29, 2024, 10:53 AM
కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి : ఎంపీ డీకే అరుణ Sat, Jun 29, 2024, 10:29 AM
దొంగలు ఇంటి తాళాలు ఎలా పగులగొడుతున్నారో చూశారా Fri, Jun 28, 2024, 11:13 PM
నువ్వు చాలా లక్కీ బ్రో.. 11 నిమిషాల్లోనే 18 లక్షలు బ్యాక్ Fri, Jun 28, 2024, 10:18 PM
ఛాయ్‌ పెట్టివ్వలేదని కోడలి ప్రాణమే తీసింది Fri, Jun 28, 2024, 08:20 PM
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Fri, Jun 28, 2024, 08:18 PM
హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ.. త్వరలో రయ్యిమంటూ దూసుకెళ్లిపోవచ్చు Fri, Jun 28, 2024, 08:17 PM
మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు Fri, Jun 28, 2024, 08:16 PM
తెలంగాణలో టీచర్లకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. నెరవేరిన ఎన్నో ఏళ్ల కల, ఫుల్ హ్యాపీ Fri, Jun 28, 2024, 08:15 PM
విద్యుత్ కొనుగోళ్లు వివాదం.. కేసీఆర్ పిటిషన్‌పై హైకోర్టు కీలక నిర్ణయం Fri, Jun 28, 2024, 08:01 PM
చంద్రబాబు కోసం నా పదవి వదులుకుంటానా? రేవంత్ సంచలన వ్యాఖ్యలు Fri, Jun 28, 2024, 07:57 PM
సీఎం చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నా ఉద్యోగానికి దూరం Fri, Jun 28, 2024, 07:56 PM
ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. లులు మాల్‌‌లో కూడా ఇంతేనా..? Fri, Jun 28, 2024, 07:55 PM
బీఆర్ఎస్‌ను వీడిన ఎమ్మెల్యేలపై కేసీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Fri, Jun 28, 2024, 07:53 PM
తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో జనసేన పోటీ Fri, Jun 28, 2024, 07:42 PM
కాంగ్రెస్‌లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. మొన్ననే గొడవ.. ఈరోజు చేరిక Fri, Jun 28, 2024, 07:39 PM
హృదయాన్ని స్పృశించే సన్నివేశం.. టీచర్ల బదిలీలు, వదిలి వెళ్లొద్దంటూ బోరుమన్న విద్యార్థులు Fri, Jun 28, 2024, 07:36 PM