![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 01, 2024, 12:33 PM
ఢిల్లీలో అఖిల భారత కోలి సమాజ్ జాతీయ అధ్యక్షులు భవాలియ చేతుల మీదుకు తెలంగాణ ముదిరాజ్ సమాజ్ సంఘం యొక్క పోస్టర్ సోమవారం ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ముదిరాజ్ సమాజ్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు దారం యువరాజ్ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణలో ముదిరాజ్ లు రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా వెనక బడ్డారు, ముదిరాజ్ సమాజం మీద పార్టీలు చిన్న చూపు చూస్తున్నాయి అని అన్నారు.