![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 01, 2024, 10:44 AM
దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట సంకల మద్ది అనుబంధ గ్రామాలలో వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి సీసీ రోడ్డు పూజకు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సీసీ రోడ్డుకు శంకుస్థాపన సోమవారం ప్రారంభించాడు. మండల కాంగ్రెస్ కార్యకర్తలు, ఆలయ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు.