విజయవాడ హైవేపై టోల్ వసూళ్లు.. ఏడాది ముందే వైదొలగిన జీఎమ్మార్
 

by Suryaa Desk | Mon, Jul 01, 2024, 08:31 PM

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై టోల్ ఫీజు వసూళ్ల కాంట్రాక్ట్ నుంచి జీఎమ్మార్ సంస్థ వైదొలగింది. మరో ఏడాది పాటు వసూళ్లకు అవకాశం ఉన్నా.. ముందుగానే బాధ్యతల నుంచి తప్పుకోవడం గమనార్హం. దీంతో జులై 1 అర్ధరాత్రి నుంచి టోల్ వసూళ్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో రెండు వరుసలుగా విజయవాడ హైవేను నాలుగు వరుసలుగా విస్తరించేందుకు పనులు చేపట్టారు. ఇందుకు సంబంధించిన రూ.1740 కోట్ల కాంట్రాక్ట్‌ను 2009లో జీఎమ్మార్‌ సంస్థ దక్కించుకుంది.


యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నందిగామ వరకు 181.5 కి.మీ. పొడవునా నాలుగు వరుసలుగా జాతీయ రహదారిని నిర్మించింది. దీనిపై మూడు చోట్ల తెలంగాణలోని పంతంగి, కొర్లపహాడ్.. ఏపీలోని చిల్లకల్లు వద్ద టోల్‌ప్లాజాలను ఏర్పాటుచేసింది. డిసెంబరు 2012 నుంచి టోల్‌ ఫీజు వసూళ్ల బాధ్యత, హైవే నిర్వహణను కూడా జీఎమ్మార్‌ సంస్థకే అప్పగించారు. కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో ఆదాయం తగ్గిపోయింది.


ఇసుక లారీలు, రవాణా వాహనాల రాకపోకలు గణనీయంగా తగ్గిపోవడంతో నష్టాలు వచ్చాయి. దీనిపై కోర్టును ఆశ్రయించిన జీఎమ్మార్.. తమకు పరిహారం చెల్లించాలని ఎన్‌హెచ్ఏఐను కోరింది. రోజుకు రూ.20 లక్షల మేర..నెలకు రూ.6 కోట్ల వరకు నష్టం వస్తుందని పేర్కొంది. దీంతో ఆ నష్టాన్ని రెండు విడతల్లో భర్తీ చేసేందుకు జీఎమ్మార్‌తో గతేడాది జూన్‌లో ఒప్పందం చేసుకొంది. 2025 జూన్‌ వరకు టోల్ వసూళ్లు చేసుకోవడానికి అవకాశం కల్పించింది.


కానీ, ఎన్‌హెచ్‌ఏఐతో ఒప్పందం మేరకు ఏడాది ముందే ఈ బాధ్యతల నుంచి ఆ సంస్థ తప్పుకొంది. ఈ నేపథ్యంలో టోల్ ఫీజు వసూళ్ల బాధ్యతలను ఎన్‌హెచ్‌ఏఐ చేపట్టింది. మూడు నెలల పాటు పంతంగి, కొర్లపహాడ్‌ వద్ద స్కైలాబ్‌ ఇన్‌ఫ్రాకు.. చిల్లకల్లు వద్ద కోరల్‌ ఇన్‌ఫ్రాలకు టోల్‌ వసూళ్ల బాధ్యతలను అప్పగించింది. ఇక, హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి ఆరు వరుసలుగా విస్తరించనున్నారు. ఇందుకు సంబంధించిన టెండర్ ప్రక్రియ సెప్టెంబరులో ప్రారంభించే అవకాశం ఉందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇటీవల ప్రకటించారు.

కలెక్టరేట్ లో దొడ్డి కొమురయ్య వర్ధంతి Thu, Jul 04, 2024, 04:18 PM
కొడుకు మృతిని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య Thu, Jul 04, 2024, 04:16 PM
దీపాదాస్ మున్షీని ఢిల్లీలో కలిసిన జుక్కల్ ఎమ్యెల్యే Thu, Jul 04, 2024, 04:13 PM
పిట్లం ఇంచార్జ్ ఎంపీవోగా వెంకట సత్యనారాయణరెడ్డి Thu, Jul 04, 2024, 04:02 PM
6. 103 కిలోల ఎండు గంజాయి పట్టివేత ఇద్దరు అరెస్ట్ Thu, Jul 04, 2024, 03:55 PM
ఈనెల 8న నర్సాపూర్ లో కృతజ్ఞతా సభ Thu, Jul 04, 2024, 03:54 PM
రాజ్యసభ సభ్యత్వానికి కేశవరావు రాజీనామా..! Thu, Jul 04, 2024, 03:49 PM
ఐఐఐటిలో సీటు సాధించిన గంగమణి Thu, Jul 04, 2024, 03:49 PM
పార్టీలకు అతీతంగా అభివృద్ధికి పాటుపడ్డాం Thu, Jul 04, 2024, 03:40 PM
ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభం తొలగింపు Thu, Jul 04, 2024, 03:36 PM
మంచినీటి, కరెంటు సౌకర్యం కల్పించాలని వినతి Thu, Jul 04, 2024, 03:33 PM
ప్రజా ప్రతినిధులకు ఘనంగా సన్మానం Thu, Jul 04, 2024, 03:32 PM
విద్యుత్ అధికారులకు రుణపడి ఉంటాం Thu, Jul 04, 2024, 03:30 PM
గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి Thu, Jul 04, 2024, 03:28 PM
ఆడబిడ్డలను ఆదుకుంటున్న ప్రభుత్వం: ఎమ్మెల్యే Thu, Jul 04, 2024, 03:21 PM
ముగ్గురు డ్రగ్స్ విక్రేతల అరెస్ట్.. Thu, Jul 04, 2024, 03:20 PM
పారిశుద్ధ్య వాహనాలను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ Thu, Jul 04, 2024, 03:19 PM
ఎంపీపీ దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి Thu, Jul 04, 2024, 02:54 PM
ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి Thu, Jul 04, 2024, 02:53 PM
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలి - ఎస్ఎఫ్ఐ Thu, Jul 04, 2024, 02:51 PM
హెవెన్ బ్యూటీ పార్లర్ ను ప్రారంభించిన కార్పొరేటర్ ఆగం రాజు Thu, Jul 04, 2024, 02:40 PM
మియాపూర్ యువతి అత్యాచారం కేసులో ట్విస్ట్ Thu, Jul 04, 2024, 02:25 PM
స్వామి వివేకానందకు నివాళి అర్పించిన కార్పొరేటర్ Thu, Jul 04, 2024, 01:39 PM
దొడ్డి కొమరయ్య పోరాటా స్ఫూర్తితో ఉద్యమిద్దాం Thu, Jul 04, 2024, 01:39 PM
నూతన అల్లూరి సీతారామరాజు విగ్రహా ఆవిష్కరణ Thu, Jul 04, 2024, 01:36 PM
బడులు బంద్ చేయించిన నాయకులు Thu, Jul 04, 2024, 01:28 PM
మహిళ అదృశ్యం.. కేసు నమోదు Thu, Jul 04, 2024, 01:25 PM
ప్రభుత్వ టీచర్ పై రౌడీషీటర్ దాడి Thu, Jul 04, 2024, 01:24 PM
విద్యాభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే బండ్ల Thu, Jul 04, 2024, 12:59 PM
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మెడకు ఉచ్చు..1.2 కేజీల బంగారం స్వాధీనం Thu, Jul 04, 2024, 12:11 PM
దొడ్డి కొమురయ్య త్యాగం చిరస్మరణీయం Thu, Jul 04, 2024, 12:07 PM
బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి మాజీమంత్రి కి ఆహ్వానం Thu, Jul 04, 2024, 12:04 PM
చెరువులో మహిళ మృతదేహం లభ్యం Thu, Jul 04, 2024, 12:03 PM
కాంగ్రెస్‌లోకి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ రెడ్డి ? Thu, Jul 04, 2024, 11:49 AM
వీల్ చైర్ ను పంపిణీ చేసిన జిల్లెల్ల మాజీ సర్పంచ్ రాములు Thu, Jul 04, 2024, 11:43 AM
ఘనంగా దొడ్డి కొమురయ్య వర్ధంతి Thu, Jul 04, 2024, 11:42 AM
విద్యుత్ షాక్ తో లైన్ మైన్ మృతి Thu, Jul 04, 2024, 11:22 AM
రేపు హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం పర్యటన Thu, Jul 04, 2024, 10:42 AM
పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం Thu, Jul 04, 2024, 10:41 AM
నల్ల పోచమ్మ అమ్మవారికి నక్షత్ర హారతి Thu, Jul 04, 2024, 10:25 AM
రేపు ఆరుద్ర నక్షత్ర వేడుకలు Thu, Jul 04, 2024, 10:13 AM
'ఫ్రీ బస్సు లేదు.. ఏం లేదు'.. కుటుంబాన్ని నిర్ధాక్షిణ్యంగా దింపేసిన మహిళా కండక్టర్ Wed, Jul 03, 2024, 08:02 PM
సైట్ చూపిస్తామని తీసుకెళ్లి.. కారులోనే 4 గంటల పాటు.. యువతిపై రియల్ ఎస్టేట్ కంపెనీ ఉద్యోగుల అఘాయిత్యం Wed, Jul 03, 2024, 07:58 PM
ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై కుక్కల దాడి.. ఒకేసారి ఎగబడిన 6 శునకాలు Wed, Jul 03, 2024, 07:54 PM
వాళ్లే లక్ష్యంగా 'ఆపరేషన్ ముస్కాన్-10'.. సరికొత్త టెక్నాలజీతో రంగంలోకి పోలీసులు Wed, Jul 03, 2024, 07:39 PM
చరిత్రలో తొలిసారి.. 213 మంది ఖైదీలు రిలీజ్, ఉపాధి కూడా.. ఆ రూల్స్‌ పాటించకపోతే మళ్లీ జైలుకే Wed, Jul 03, 2024, 07:35 PM
జిల్లా ఎస్పీని సన్మానించిన ప్రజాప్రతినిధులు Wed, Jul 03, 2024, 04:39 PM
కలెక్టర్ కార్యాలయం వద్ద వికలాంగుల సంఘం ధర్మా Wed, Jul 03, 2024, 04:27 PM
మొక్కల సంరక్షణ బాధ్యతగా భావించాలి: మంత్రి శ్రీధర్ బాబు Wed, Jul 03, 2024, 04:25 PM
ప్రభుత్వ పాఠశాల ఆడిట్ వాయిదా వేయాలని వినతి Wed, Jul 03, 2024, 04:19 PM
వైద్యశాలలో చిన్నపిల్లల విభాగంను ప్రారంభించిన ఎమ్మెల్యే Wed, Jul 03, 2024, 04:17 PM
బీఆర్ఎస్ పిటిషన్ పై విచారణ వాయిదా Wed, Jul 03, 2024, 03:32 PM
చికిత్స పొందుతూ విశ్రాంత అధికారి మృతి Wed, Jul 03, 2024, 03:27 PM
పిట్లoలో సైబర్ క్రైమ్స్ పై అవగాహన Wed, Jul 03, 2024, 03:26 PM
హైదరాబాద్ తరలివెళ్లిన ఆసుపత్రి కార్మికులు Wed, Jul 03, 2024, 03:24 PM
జాతీయ రహదారిపై పల్టీ కొట్టిన బొలెరో వాహనం Wed, Jul 03, 2024, 03:22 PM
విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ Wed, Jul 03, 2024, 03:22 PM
అభివృద్ధి పనులను ప్రారంభించిన జడ్పిటిసి Wed, Jul 03, 2024, 03:19 PM
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం: పొంగులేటి Wed, Jul 03, 2024, 03:18 PM
పంచాయతీరాజ్ డిప్యూటీ ఈఈగా మధుబాబు Wed, Jul 03, 2024, 03:17 PM
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే Wed, Jul 03, 2024, 03:17 PM
షాద్ నగర్ లో ఘనంగా మెకానిక్ దినోత్సవం Wed, Jul 03, 2024, 03:16 PM
తాసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన బీజేవైఎం నాయకులు Wed, Jul 03, 2024, 02:37 PM
రోడ్డు నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన సిఐ Wed, Jul 03, 2024, 02:34 PM
బొగ్గు గనులను వేలం వేయొద్దు.. Wed, Jul 03, 2024, 02:32 PM
ఎంపీటీసీలకు ఘనంగా వీడ్కోలు Wed, Jul 03, 2024, 02:31 PM
నీట్ ర్యాంకర్ ను అభినందించిన ప్రిన్సిపాల్ రాజారాం Wed, Jul 03, 2024, 02:29 PM
ఎంపీటీసీలకు ఘనంగా వీడ్కోలు Wed, Jul 03, 2024, 02:29 PM
నేటితో ముగియనున్న ఎంపీటీసీల పదవీ కాలం Wed, Jul 03, 2024, 02:27 PM
పల్లె దావాఖానను ప్రారంభించిన ఎమ్మెల్యే Wed, Jul 03, 2024, 02:25 PM
విద్యుత్ వైర్లు తగిలి మూడు ఆవులు మృతి Wed, Jul 03, 2024, 02:21 PM
కార్మికుల వేతనాలు విడుదల చేయాలి: బలరాం Wed, Jul 03, 2024, 02:18 PM
నేడు ఉరుములు, మెరుపులతో వర్షాలు..! Wed, Jul 03, 2024, 02:15 PM
వైన్ షాప్ లో వ్యక్తిపై గొడ్డలితో దాడి Wed, Jul 03, 2024, 02:09 PM
తాగునీటి బోరు మోటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే Wed, Jul 03, 2024, 02:06 PM
అంగన్వాడి కేంద్రాల్లో కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలి Wed, Jul 03, 2024, 02:04 PM
హైమాస్ట్ లైట్లను ప్రారంభించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి Wed, Jul 03, 2024, 02:03 PM
పారదర్శకంగా రైతు భరోసా: పసుపుల నరసింహ Wed, Jul 03, 2024, 02:02 PM
అధికారులు అందించిన సహకారం మరువలేనిది: సరిత Wed, Jul 03, 2024, 02:00 PM
మిషన్ భగీరథ నల్లా పన్ను రద్దు చేయాలి Wed, Jul 03, 2024, 01:59 PM
విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి: మేఘారెడ్డి Wed, Jul 03, 2024, 01:58 PM
విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ Wed, Jul 03, 2024, 01:58 PM
నిరుద్యోగుల సమస్యలను తీర్చాలంటూ తహసిల్దార్ కు వినతి పత్రం Wed, Jul 03, 2024, 01:57 PM
పుట్టినరోజు నాడే మృతి చెందిన మహిళ Wed, Jul 03, 2024, 01:55 PM
సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వేముల Wed, Jul 03, 2024, 01:54 PM
జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మారుతి కిరణ్ Wed, Jul 03, 2024, 01:35 PM
విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సు ఏర్పాటు Wed, Jul 03, 2024, 01:29 PM
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ Wed, Jul 03, 2024, 12:30 PM
సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వేముల Wed, Jul 03, 2024, 12:20 PM
ప్రమాద బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి Wed, Jul 03, 2024, 12:19 PM
సాయిబాబా ఆలయానికి రూ. లక్ష విరాళం Wed, Jul 03, 2024, 12:15 PM
విద్యార్థులకు యూనిఫామ్స్ బ్యాగ్స్ పంపిణీ Wed, Jul 03, 2024, 11:58 AM
జడ్పీ చైర్మన్ ఎంపీపీ జడ్పిటిసి లకు వీడ్కోలు సన్మానం Wed, Jul 03, 2024, 11:51 AM
జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలి: నాగరాజు చారి Wed, Jul 03, 2024, 11:41 AM
కొడుకు చేసిన పనికి తండ్రి, కూతురు బలి.. తల్లి ఆ ఒక్క మాట అనకపోయుంటే Tue, Jul 02, 2024, 09:42 PM
తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య పెంపు.. 160కి పెరిగే ఛాన్స్.. కేసీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Tue, Jul 02, 2024, 09:40 PM
చంద్రబాబు లేఖకు రేవంత్ రెడ్డి రిప్లై.. మీ కైండ్ వర్డ్స్‌కు థ్యాంక్స్ Tue, Jul 02, 2024, 09:28 PM
తెలంగాణలో వర్షాలు.. వాతావరణశాఖ కీలక అప్డేట్ Tue, Jul 02, 2024, 08:25 PM
హైదరాబాద్‌లో విపత్తుల నిర్వహణకు 'హైడ్రా'.. ఓఆర్ఆర్ వరకు సేవల విస్తరణ Tue, Jul 02, 2024, 08:23 PM
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అలర్ట్.. ఇల్లు కావాలంటే అది తప్పనిసరి Tue, Jul 02, 2024, 08:04 PM
చిన్న పిల్లలకు పెన్నులు ఇస్తున్నారా..? ఎంత డేంజరో చూడండి Tue, Jul 02, 2024, 08:03 PM
కానిస్టేబుళ్లతో గొడవ.. ఎస్సై ఆత్మహత్యాయత్నం..! Tue, Jul 02, 2024, 08:01 PM
ఆడపిల్ల అని తెలిసి భార్యకు అబార్షన్.. పరిస్థితి విషమించి గర్భిణి మృతి Tue, Jul 02, 2024, 08:00 PM
ఆ జిల్లాకు కొత్త పేరు.. పబ్లిక్‌ నోటీసు జారీ Tue, Jul 02, 2024, 07:58 PM
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి.. సీనియర్ నేత జగ్గారెడ్డి కీలక కామెంట్స్ Tue, Jul 02, 2024, 07:47 PM
'రైతురాజ్యంలో నాకు అన్యాయం జరిగింది'.. ఆవేదనతో అన్నదాత సెల్ఫీ సూసైడ్ Tue, Jul 02, 2024, 07:44 PM
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు నిరసన సెగ.. రమ్మని పిలిచి మరీ అవమానం Tue, Jul 02, 2024, 07:40 PM
ఏపీ ఆధీనంలోని ఆస్తుల స్వాధీనానికి రేవంత్ సర్కార్ సిద్ధం.. మంత్రి కీలక ఆదేశాలు Tue, Jul 02, 2024, 07:38 PM
ఇక నుంచి పల్లెల్లో కూడా ఆ బస్సుల పరుగులు Tue, Jul 02, 2024, 07:31 PM
కొత్త వాహనాలను సీఎం జెండా ఊపీ ప్రారంభించిన సీఎం రేవంత్ Tue, Jul 02, 2024, 04:17 PM
డ్రైనేజ్, సిసి రోడ్డు పనులను ప్రారంభించిన కార్పొరేటర్ సుమన్ Tue, Jul 02, 2024, 04:13 PM
హైదరాబాద్ లో మరో బాలికపై అత్యాచారం Tue, Jul 02, 2024, 04:12 PM
పిల్లల ఎదుగుదలను అంగన్వాడీ కేంద్రాంలో పర్యవేక్షణ Tue, Jul 02, 2024, 04:11 PM
దుబ్బాక మున్సిపాలిటీ నుంచి లచ్చపేట గ్రామం తొలగించాలని వినతి Tue, Jul 02, 2024, 04:10 PM
నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తహశీల్దార్ కు వినతి Tue, Jul 02, 2024, 04:09 PM
త్వరలో తాలిపేరు గేట్లు మూసివేస్తాం Tue, Jul 02, 2024, 04:01 PM
రామాలయం వార్షికోత్సవంలో పాల్గొన్న డిసిసి ప్రధాన కార్యదర్శి Tue, Jul 02, 2024, 03:35 PM
రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించాలి Tue, Jul 02, 2024, 03:34 PM
సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్ Tue, Jul 02, 2024, 03:32 PM
భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య Tue, Jul 02, 2024, 02:46 PM
అదుపుతప్పిన టూర్ ట్రావెల్స్ మినీ వ్యాను Tue, Jul 02, 2024, 02:45 PM
హాస్పిటల్ బిల్డింగ్ పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నం Tue, Jul 02, 2024, 02:41 PM
ప్రజా సమస్యలు పరిష్కరించడమే లక్ష్యం: ఎమ్మెల్యే Tue, Jul 02, 2024, 02:41 PM
డిప్యూటీ సీఎం భట్టితో సమావేశమైన వైఎస్ షర్మిల Tue, Jul 02, 2024, 02:36 PM
క్విజ్ పోటీల విజేతలకు బహుమతి ప్రదానం Tue, Jul 02, 2024, 02:32 PM
ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించిన ప్రైవేటు కలశాలల సంఘం Tue, Jul 02, 2024, 02:29 PM
ప్రభుత్వ విప్ ఆదిని మర్యాదపూర్వకంగా కలిసిన ఓయూ జేఏసీ నేతలు Tue, Jul 02, 2024, 02:27 PM
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరు కృషి చేయాలి: సీపీ Tue, Jul 02, 2024, 02:25 PM
అమ్మ ఆదర్శ పాఠశాల పనులు తనిఖీ చేసిన డిఎల్పీఓ Tue, Jul 02, 2024, 02:23 PM
పొంచి ఉన్న జికా వైరస్ Tue, Jul 02, 2024, 02:20 PM
పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన అకాడమిక్ డైరెక్టర్ Tue, Jul 02, 2024, 02:18 PM
ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు Tue, Jul 02, 2024, 02:05 PM
గాంధారి మండలంలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి Tue, Jul 02, 2024, 01:55 PM
మిషన్ భగీరథ పైప్లైన్లకు మరమ్మతులు Tue, Jul 02, 2024, 01:50 PM
ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత Tue, Jul 02, 2024, 01:42 PM
మొక్కలు నాటిన ఎమ్మెల్యే Tue, Jul 02, 2024, 01:41 PM
పాము కాటుకు మహిళ మృతి Tue, Jul 02, 2024, 01:35 PM
గుండెపోటుతో మాజీ సర్పంచ్ భర్త మృతి Tue, Jul 02, 2024, 01:32 PM
వైద్యులు అందిస్తున్న సేవలు ఆదర్శం Tue, Jul 02, 2024, 01:29 PM
ప్రత్యేక సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం Tue, Jul 02, 2024, 01:27 PM
పేద ప్రజలకు అండగా నిలుస్తాం Tue, Jul 02, 2024, 01:23 PM
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి Tue, Jul 02, 2024, 01:20 PM
పత్తి పంటను పరిశీలించిన అధికారులు Tue, Jul 02, 2024, 01:18 PM
నేటి నుంచి సెమిస్టర్-6 ప్రయోగ తరగతులు Tue, Jul 02, 2024, 01:16 PM
ఎమ్మెల్యే దంపతులను సన్మానించి అసోసియేషన్ సభ్యులు Tue, Jul 02, 2024, 01:14 PM
న్యాయం చేయాలని కలెక్టర్ కు భూ నిర్వాసితుల వినతి Tue, Jul 02, 2024, 01:11 PM
సీజన్ వ్యాధులపై అవగాహన Tue, Jul 02, 2024, 01:04 PM
వైద్య శిబిరంలో ఉచిత మందులు పంపిణీ Tue, Jul 02, 2024, 01:03 PM
మొక్కల సంరక్షించాలి: రిమ్స్ డైరెక్టర్ Tue, Jul 02, 2024, 12:52 PM
నేడు కృష్ణ మండల సర్వసభ్య సమావేశం Tue, Jul 02, 2024, 12:51 PM
ప్రజావాణికి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ సంతోష్ Tue, Jul 02, 2024, 12:47 PM
బెల్లంపల్లి గడ్చిరోలి జాతీయ రహదారి పనులను ప్రారంభించాలి Tue, Jul 02, 2024, 12:46 PM
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్ఐ బాలచంద్రుడు Tue, Jul 02, 2024, 12:45 PM
పురుగుల మందు తాగిన విద్యార్థిని Tue, Jul 02, 2024, 12:43 PM
విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి Tue, Jul 02, 2024, 12:42 PM
3న ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన సభ Tue, Jul 02, 2024, 12:41 PM
సాగర్ జలాశయం సమాచారం Tue, Jul 02, 2024, 12:40 PM
కారు ఢీకొని వ్యక్తి మృతి Tue, Jul 02, 2024, 12:38 PM
6వ తేదీన ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ Tue, Jul 02, 2024, 11:05 AM
నేడు అచ్చంపేట నియోజకవర్గంలో మంత్రి పర్యటన Tue, Jul 02, 2024, 10:10 AM
రాజన్నను దర్శించుకున్న జెడ్పి చైర్పర్సన్ అరుణ Tue, Jul 02, 2024, 10:09 AM
భద్రకాళి ఆలయానికి మహర్ధశ.. మారనున్న ఆలయ రూపురేఖలు Mon, Jul 01, 2024, 09:24 PM
ఫేక్ బుక్, ఇన్‌స్టాగ్రాం వాడొద్దనటం క్రూరత్వమే.. దంపతులకు విడాకులు మంజూరు చేసిన హైకోర్టు Mon, Jul 01, 2024, 09:08 PM
సింగరేణి సీఎండీ బలరాం నాయక్‌కు ప్రతిష్టాత్మక అవార్డు Mon, Jul 01, 2024, 09:05 PM
తెలంగాణకు వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ Mon, Jul 01, 2024, 08:34 PM
మాజీ సీఎం కేసీఆర్‌కు మరో షాక్.. ఆ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు Mon, Jul 01, 2024, 08:33 PM
విజయవాడ హైవేపై టోల్ వసూళ్లు.. ఏడాది ముందే వైదొలగిన జీఎమ్మార్ Mon, Jul 01, 2024, 08:31 PM
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అరెస్ట్ Mon, Jul 01, 2024, 08:29 PM
ఆయన సచ్చిపోనీ.. త్వరలోనే కవితక్క వస్తుంది.. కేటీఆర్ కీలక కామెంట్స్ Mon, Jul 01, 2024, 08:26 PM
ఆయన నాయకత్వంలోనే పని చేస్తా.. పార్టీ మార్పుపై సబితా ఇంద్రారెడ్డి ఫుల్ క్లారిటీ Mon, Jul 01, 2024, 08:03 PM
విద్యుత్ వినియోగదారులకు ముఖ్య గమనిక.. ఇక నుంచి కరెంట్ బిల్లులు అలా కట్టలేరు Mon, Jul 01, 2024, 07:59 PM
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు బిగ్ షాక్.. హైకోర్టులోనూ సేమ్ సీన్.. ఈసారి 2 కేసుల్లో..! Mon, Jul 01, 2024, 07:55 PM
అమల్లోకి కొత్త చట్టాలు.. తెలంగాణలో మొదటి కేసు ఇక్కడే.. పోలీస్ బాస్ స్పెషల్ ట్వీట్ Mon, Jul 01, 2024, 07:49 PM
బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చేయండి.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ఆదేశాలు Mon, Jul 01, 2024, 07:46 PM
మహంకాళి దేవాలయం నూతన కమిటీని సన్మానించిన పరమేశ్వర్ రెడ్డి Mon, Jul 01, 2024, 04:34 PM
విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే Mon, Jul 01, 2024, 04:22 PM
మహిళను కారుతో ఢీ కొట్టి హత్య Mon, Jul 01, 2024, 04:21 PM
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి Mon, Jul 01, 2024, 04:12 PM
రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలి: కలెక్టర్ Mon, Jul 01, 2024, 03:54 PM
నిరుద్యోగ జేఏసీతో చర్చలు విఫలం Mon, Jul 01, 2024, 03:01 PM
ఇండ్లు ఇచ్చేదాకా పాలకులను నిద్రపోనివ్వను: రాజా వరప్రసాద్ Mon, Jul 01, 2024, 02:49 PM
యాదగిరిగుట్ట బిజెపి ఆధ్వర్యంలో 'మన్ కీ బాత్' Mon, Jul 01, 2024, 02:47 PM
డి. డి. ఆర్. ఎఫ్ ను ప్రారంభించిన మంత్రి Mon, Jul 01, 2024, 02:43 PM
మధిరలో త్వరలో ఐటి హబ్ ఏర్పాటు: డిప్యూటీ సీఎం భట్టి Mon, Jul 01, 2024, 01:59 PM
ముత్తంగి అలంకారంలో భద్రాద్రి రామయ్య Mon, Jul 01, 2024, 01:49 PM
కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీహరి Mon, Jul 01, 2024, 01:46 PM
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి' Mon, Jul 01, 2024, 01:44 PM
ఇవాళ జాతీయ వైద్యుల దినోత్సవం Mon, Jul 01, 2024, 12:45 PM
రాజన్న ఆలయంలో భక్తుల సందడి Mon, Jul 01, 2024, 12:34 PM
తెలంగాణ ముదిరాజ్ సమాజ్ పోస్టర్ ఆవిష్కరణ Mon, Jul 01, 2024, 12:33 PM
తెలంగాణలో స్మార్ట్‌సిటీ మిషన్​ గడువు పొడిగింపు Mon, Jul 01, 2024, 10:58 AM
శ్రీ రామలింగేశ్వర స్వామి రోడ్డు శంకుస్థాపన Mon, Jul 01, 2024, 10:44 AM
నేడు కొప్పోల్ ఉమా సంగమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు Mon, Jul 01, 2024, 10:43 AM
కొమురవెల్లి మల్లన్న దర్శనానికి 10వేల మంది Mon, Jul 01, 2024, 10:27 AM
గెస్ట్ లెక్చరల్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం Mon, Jul 01, 2024, 10:20 AM
విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి బిగ్ అలర్ట్.. సజ్జనార్ ఇట్రెస్టింగ్ ట్వీట్ Sun, Jun 30, 2024, 10:47 PM
ప్రాణం తీసిన రూ.10 పంచాయితీ.. మరీ ఇలా ఉన్నారేంట్రా Sun, Jun 30, 2024, 08:24 PM
తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిలాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ Sun, Jun 30, 2024, 08:23 PM
భద్రకాళి ఆలయానికి మహర్ధశ.. మారనున్న ఆలయ రూపురేఖలు Sun, Jun 30, 2024, 08:20 PM
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. అతడి అనుమానమే నిజమైంది Sun, Jun 30, 2024, 08:06 PM