![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 01, 2024, 10:27 AM
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో క్షేత్రం మార్మోగింది. ఆదివారం 10వేల మంది భక్తులు వచ్చినట్లు ఆలయ ఈవో బాలాజీశర్మ తెలిపారు. కొండపైన ఉన్న ఎల్లమ్మను దర్శించుకోవడంతో పాటు మట్టి పాత్రలతో అత్యంత భక్తిశ్రద్ధలతో బోనం తయారు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.