![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 02, 2024, 02:25 PM
ఈనెల 31వరకు నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్ లో పోలీస్ అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీతో పాటు వివిధ డిపార్ట్మెంట్ అధికారులు, పోలీస్ శాఖా పరంగా ప్రతి డివిజన్ పరిధిలో టీం లుగా ఏర్పాటు చేసి అందరి సమన్వయంతో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిదిలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం జరుగుతుందని పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ అన్నారు. సోమవారం ఒక ప్రకటన లో బాల కార్మికులు కనిపిస్తే 100కు డయల్ చేయాలని సీపీ సూచించారు