![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 01, 2024, 10:20 AM
సంగారెడ్డి లోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరల్ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ రత్న ప్రసాద్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంగ్లీష్ 3, పొలిటికల్ సైన్స్ 1, కామర్స్ 5, బీబీఏ 2, కంప్యూటర్ సైన్స్ 5, స్టాటిటిక్స్ 1 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. అర్హులైన అభ్యర్థులు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.