![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 02, 2024, 01:03 PM
చేగుంట లయన్స్ క్లబ్ వారు పేదల కోసం చందంపేట గ్రామంలో ఉచిత మెగా వైద్యశిబిరం, మల్లారెడ్డి హాస్పిటల్ సురారం వారి సహకారంతో నిర్వహించారు. ఈ శిబిరంలో డా. శ్రీకార్, యూతిక్ నార వైద్య శిబిరంకు వచ్చిన పేషేంట్స్ కు వైద్య సేవలు అందించారు. అవసరమైన వారికి ఉచితంగా మల్లారెడ్డి హాస్పిటల్ లో ఆపరేషన్స్ చేయడం జరుగుతుందని పీఆర్ఓ రవికిరణ్ తెలియజేశారు.