![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 30, 2024, 02:42 PM
గగన్ పహాడ్ ప్రధాన రహదారిపై తొందరలోనే అండర్ పాస్ రోడ్డును నిర్మించనున్నారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ అన్నారు. మైలార్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని గగన్ పహాడ్ బెంగుళూర్ హైవే పై ప్రజలు రోడ్డు దాటుతూ ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు గతంలో ఎమ్మెల్యేకు వివరించడంతో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అండర్ పాస్ రోడ్డును నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించారు.