![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 30, 2024, 02:20 PM
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ను ఆదిలాబాద్ జిల్లా ఆ పార్టీ కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి కలిసారు. ఖమ్మం జిల్లాలో ఈనెల 3 రోజుల పాటు జరుగుతున్న పార్టీ రాష్ట్ర సమావేశాల్లో భాగంగా ఆదివారం జాతీయ కౌన్సిల్ సభ్యులు పల్ల వెంకట్రెడ్డి తో కలిసి జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర సమితి సభ్యురాలు ముడుపు నళిని రెడ్డి కలిసి పలు అంశాలపై చర్చించారు.