![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 30, 2024, 01:00 PM
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున అతి పూరితమైన ప్రసిద్ధి చెందిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి ఏడు గురువారాలు ఆదివారాలు మహోత్సవం సందర్భంగా ఆదివారం కావడం తో శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి ఉదయం ఆలయ అర్చకులు సిద్దు స్వామి మరియు నాగేష్ స్వామి ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పంచామృతాలు, గంగాజలంతో అభిషేకం కుంకుమార్చన పూజలు చేశారు.