![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 30, 2024, 03:27 PM
పొలం దున్నుతుండగా డ్రైవర్ పక్కన కూర్చున్న ఓ బాలుడు ట్రాక్టర్ కిందపడి మృతి చెందిన ఘటన రామన్నపేట మండలం మునిపంపులలో జరిగింది. గ్రామానికి చెందిన వనం గణేష్ (7) అనే బాలుడు తన బాబాయ్ ట్రాక్టర్ తో పొలం పొందుతుండగా తన బాబాయ్ పక్కన కూర్చున్న బాలుడు ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద జారి పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.