'అన్నింటా మోసం.. రైతు భరోసా రూ.15 వేలని చెప్పి రూ.12 వేలు ఇస్తామంటున్నరు
Sun, Jan 05, 2025, 07:13 PM
by Suryaa Desk | Thu, Jan 02, 2025, 10:16 PM
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పునరుద్దరణ పనుల నిమిత్తం రూ.2 కోట్ల 43లక్షలు మంజూరుచేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.
వనపర్తి నియోజకవర్గంలోని పెద్దమందడి పెద్దచెరువుకు రూ.కోటి 12లక్షలు, దొడగుంటపల్లి చెరువుకు రూ.76లక్షలు,వెల్టూరు చెరువుకు రూ.66.50లక్షలు నిధులు మంజూరు చేసిందని వెల్లడించారు. చెరువుల పునరుద్దరణలు చేయడం ద్వారా 1500 నుంచి 2వేల ఎకరాలకు నిరాటంకంగా సాగునీరు అందించవచ్చు అన్నారు.