'అన్నింటా మోసం.. రైతు భరోసా రూ.15 వేలని చెప్పి రూ.12 వేలు ఇస్తామంటున్నరు
Sun, Jan 05, 2025, 07:13 PM
by Suryaa Desk | Fri, Jan 03, 2025, 03:32 PM
పెద్దపల్లి జిల్లా డీఆర్డిఓ ని జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ మర్యాదపూర్వకంగా డీఆర్డి ఓ ఆఫీస్ లో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా క్షేత్ర సహాయకులు అందరూ బాగా పనిచేసి జిల్లాను ముందంజలో ఉంచాలని మేడం సూచించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎఫ్ ఏ'ఎస్ యూనియన్ అధ్యక్షులు ఆవాల ప్రసాద్, జనరల్ సెక్రెటరీ వేల్పుల దేవేందర్, ఉపాధ్యక్షులు ముప్పిడి నగేష్, కార్యవర్గ సభ్యులు పల్లె సుధాకర్,మంథిని డివిజన్ అధ్యక్షులు అరుకల రమేష్, ఉపాధ్యక్షులు ఎంజాల సతీష్, కార్యదర్శి కన్నూరి రాజయ్య, మంథిని మండల అధ్యక్షులు జట్టి అర్జున్, ప్రధాన కార్యదర్శి తూండ్ల రాజమల్లు ,మొదలైన వారు పాల్గొన్నారు.