by Suryaa Desk | Fri, Jan 03, 2025, 04:01 PM
వికారాబాద్ పట్టణంలోని తన నివాసంలో, 2025 వ సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరణ చేసిన వికారాబాద్ జిల్లా బీ ఆర్ స్ పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ఈ కార్యక్రమంలో మోమిన్ పేట్ మండల బీ ఆర్ స్ పార్టీ అధ్యక్షులు వెంకన్న.
కోట్ పల్లి మండల బీ ఆర్ స్ పార్టీ అధ్యక్షులు సుందరి అనిల్ కోట్ పల్లి మండల సర్పంచుల సంఘం మాజి అధ్యక్షులు వెంకటేష్ యాదవ్ మోమిన్ పేట్ మండల యువజన విభాగం అధ్యక్షులు తిరుపతి రెడ్డి, కోట్ పల్లి మండల యువజన విభాగం అధ్యక్షులు కొండల్ రెడ్డి, నాయకులు తొర్మామిడి అచ్చుత్ రెడ్డి బంటారం అశోక్ కుమార్, కే గోపాల్, మాల సోమవారం శ్రీనివాస్, మోమిన్ పేట్ మండల యువ నాయకులు జుబేర్, పర్వేజ్, అజాస్ పాల్గొన్నారు.