'అన్నింటా మోసం.. రైతు భరోసా రూ.15 వేలని చెప్పి రూ.12 వేలు ఇస్తామంటున్నరు
Sun, Jan 05, 2025, 07:13 PM
by Suryaa Desk | Fri, Jan 03, 2025, 04:27 PM
చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కైట్స్ షాప్ నిర్వాహకులను టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ అందె శ్రీనివాస్ రావు హెచ్చరించారు. పిల్లలు కైట్స్ ఆడే సమయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
హైదరాబాద్‌లోని అఫ్జల్ గంజ్, ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాలలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి చైనా మాంజాను విక్రయిస్తున్న 12మందిని అరెస్ట్ చేశారు.