by Suryaa Desk | Fri, Jan 03, 2025, 04:18 PM
వడ్డెర సంఘం దేవరకొండ నియోజకవర్గం యొక్క క్యాలెండర్ స్థానిక ఎమ్మెల్యే బాలు నాయక్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి ఎమ్మెల్యే చేతుల మీదుగా వడ్డెర సంఘం క్యాలెండర్ ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా కార్యదర్శి గండికోట వెంకటయ్య, ఉపాధ్యక్షులు దాసర్ల నరసింహ, దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు ఇరగదిండ్ల కృష్ణ.
ఉపాధ్యక్షులు వరికుప్పల వెంకటయ్య, కోశాధికారి వరికుప్పల శ్రీను, కార్యదర్శి వేముల వెంకట్రాములు వారితో పాటుగా గుడిపల్లి మండల అధ్యక్షుడు ఓర్సు బిక్షపతి, పీఏ పల్లి మండల అధ్యక్షుడు ఓర్సు రవి, ఉపాధ్యక్షుడు ఇర్గదిండ్ల హరీష్, కొండమల్లేపల్లి మండల అధ్యక్షుడు గోగుల నరసింహ, దేవరకొండ మండల అధ్యక్షులు ఉప్పుతోల్ల వెంకటేష్ ,మాగాని భాస్కర్ తదితరులు పాల్గొనడం జరిగింది.