'అన్నింటా మోసం.. రైతు భరోసా రూ.15 వేలని చెప్పి రూ.12 వేలు ఇస్తామంటున్నరు
Sun, Jan 05, 2025, 07:13 PM
by Suryaa Desk | Thu, Jan 02, 2025, 10:14 PM
రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత టెట్ పరీక్షలు ఇవాళ ఉదయం ప్రారంభం అయ్యాయి. కాగా మొదటిరోజు పరీక్షలు ప్రశాంతంగా ముగియగా.. ఉదయం పరీక్షకు 72.25శాతం మధ్యాహ్నం.
పరీక్షకు 75.68శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. కాగా ఈ టెట్ పరీక్షలు నేటినుంచి ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ పరీక్షల కోసం ప్రభుత్వం 17 జిల్లాల్లో 92 పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేసింది.