'అన్నింటా మోసం.. రైతు భరోసా రూ.15 వేలని చెప్పి రూ.12 వేలు ఇస్తామంటున్నరు
Sun, Jan 05, 2025, 07:13 PM
by Suryaa Desk | Thu, Jan 02, 2025, 10:09 PM
కేసీఆర్ కుటుంబంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘పదేళ్లు తెలంగాణ వనరులను కొల్లగొట్టి ఈరోజు మేమే నిజాయితీ గల వాళ్లం అని చెప్పుకుంటున్నారు.
లిక్కర్ కేసులో ఇప్పటికే కవిత జైలుకు వెళ్లి వచ్చింది. కేటీఆర్ కూడా జైలుకు వెళ్తాడు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్, హరీష్ రావులు కూడా తప్పుచేశారు’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.