'అన్నింటా మోసం.. రైతు భరోసా రూ.15 వేలని చెప్పి రూ.12 వేలు ఇస్తామంటున్నరు
Sun, Jan 05, 2025, 07:13 PM
by Suryaa Desk | Thu, Jan 02, 2025, 10:04 PM
హైదరాబాద్‌లోని మహిళా శిశు సంక్షేమ కమిషనరేట్‌లో రేపు (శుక్రవారం) అన్ని జిల్లాల సంక్షేమ అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి 33 జిల్లాల సంక్షేమ అధికారులు హాజరుకానున్నారు.
అంగన్వాడీ కేంద్రాల పరిస్థితి, నూతన భవనాల నిర్మాణం, చిన్నారుల సంరక్షణ, విద్య, అంగన్వాడీ చిన్నారులకు యూనిఫాం పంపిణీ, టేక్ హోం రేషన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మిషన్ వాత్సల్య.. తదితర అంశాలపై చర్చించనున్నారు.