'అన్నింటా మోసం.. రైతు భరోసా రూ.15 వేలని చెప్పి రూ.12 వేలు ఇస్తామంటున్నరు
Sun, Jan 05, 2025, 07:13 PM
by Suryaa Desk | Fri, Jan 03, 2025, 08:33 PM
TG: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి భక్తులకు ఈవో గుడ్ న్యూస్ తెలిపారు. స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్న వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లులకు స్పెషల్ దర్శనం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వీరికి ప్రతిరోజు ఉదయం 11 నుంచి 11.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 నుంచి 5.30 గంటల సమయలో స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పిస్తామన్నారు.