'అన్నింటా మోసం.. రైతు భరోసా రూ.15 వేలని చెప్పి రూ.12 వేలు ఇస్తామంటున్నరు
Sun, Jan 05, 2025, 07:13 PM
by Suryaa Desk | Fri, Jan 03, 2025, 02:34 PM
నిండు ప్రాణాన్ని బలితీసుకుంది ఆన్‌లైన్ బెట్టింగ్. బెట్టింగ్‌కు బానిసై ఆర్థికంగా నష్టపోయి బలవన్మరణానికి పాల్పడ్డాడు కోరట్ల ఉపేందర్ అనే యువకుడు.ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గొళ్లపల్లి గ్రామంలో ఘటన చోటు చేసుకుంది. కొన్ని నెలలుగా వ్యసనాలకు బానిసై ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడ్డారు ఉపేందర్. అధిక వడ్డీలకు సుమారు రూ.5-6 లక్షలు అప్పులు చేశాడని.. అవి తీర్చలేక మానసికంగా ఒత్తిడికి గురై, ఇంట్లో ఫ్యానుకు తాడుతో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.