|
|
by Suryaa Desk | Wed, Feb 18, 2026, 11:34 AM
కుటుంబ కలహాల నేపథ్యంలో పోచారం గ్రామానికి చెందిన రాకేశ్ (35) ఈ నెల 16వ తేదీ నుంచి అదృశ్యమయ్యారు. ఉదయం ఇంటి నుంచి వెళ్లిన ఆయన తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. 5.2 అడుగుల ఎత్తు ఉన్న రాకేశ్, వెళ్లే సమయంలో బ్రౌన్ షర్ట్, బ్లూ ప్యాంట్ ధరించి ఉన్నారు. సమాచారం తెలిసిన వారు 90326 06272కు సంప్రదించాలని కోరారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.