![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 27, 2024, 03:04 PM
దేవరకద్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద రాజమూర్ గ్రామంలోని వాగులో యథేచ్ఛగా సాగుతోంది. రాత్రి నుంచి ట్రాక్టర్లు, లారీల ద్వారా ఇసుకను తరలిస్తూ ఇసుకాసురులు సొమ్ము చేసుకుంటున్నారు. అనుమతి లేకుండా కొనసాగుతున్న ఈ వ్యాపారాన్ని అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని పలువురు కోరుతున్నారు.