కొమరం బీమ్ జిల్లాలో జోరుగా ఇసుక అక్రమ రవాణా.. చోద్యం చేస్తున్న అధికారులు
Wed, Jan 15, 2025, 07:01 PM
by Suryaa Desk | Sat, Nov 02, 2024, 03:38 PM
వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా టి. ఎన్. ఎస్. ఎఫ్ మాజీ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు మోతె రాజిరెడ్డి కలిశారు. ఈ సందర్భంగా మోతె రాజిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్య సమస్యలపై చర్చినట్లు, ప్రభుత్వ పాఠశాలల్లో, గురుకులాల్లో మౌళిక వసతులు కల్పించాలని, ఫీజు రీయంబర్స్మెంట్ పూర్తి స్థాయిలో విడుదల చేయాలని కోరారు. వారితో పాటు టీడీపీ నాయకులు అరె మల్లేశం ఉన్నారు.